AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిత్తకార్తి కుక్కల్లాంటి వాళ్లకి చెప్పు దెబ్బలు

కుక్కకాటుకు చెప్పుదెబ్బ సంగతేమిటో కానీ.. చిత్తకార్తికుక్కల్లాంటి మనుషులకు మాత్రం చెప్పుదెబ్బలు అవసరం.. అమ్మాయిలు కనిపిస్తే చాలు వికారపు పనులు చేసేవాళ్లకు నాలుగు తగలాల్సిందే..! ఈ ఉపోద్ఘాతం ఎందుక్కానీ… తమిళనాడుకు చెందిన ఇంజరీనింగ్‌ విద్యార్థినులు ఓ అద్భుతమైన ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని తయారు చేశారు.. దాన్ని మహిళలు తమ చెప్పులో పెట్టుకుంటే చాలు…ఇక ఏ ఆకతాయి హద్దు మీరడు.. సపోజ్‌ మీరాడే అనుకుందాం… సయ్యిమంటూ అలారం మోగుతుంది.. ఆ మోతను కూడా లెక్కచేయకుండా తాకేందుకు ప్రయత్నించాడే అనుకుందాం! సట్‌మంటూ షాక్‌ […]

చిత్తకార్తి కుక్కల్లాంటి వాళ్లకి చెప్పు దెబ్బలు
Anil kumar poka
|

Updated on: Feb 14, 2020 | 1:10 PM

Share

కుక్కకాటుకు చెప్పుదెబ్బ సంగతేమిటో కానీ.. చిత్తకార్తికుక్కల్లాంటి మనుషులకు మాత్రం చెప్పుదెబ్బలు అవసరం.. అమ్మాయిలు కనిపిస్తే చాలు వికారపు పనులు చేసేవాళ్లకు నాలుగు తగలాల్సిందే..! ఈ ఉపోద్ఘాతం ఎందుక్కానీ… తమిళనాడుకు చెందిన ఇంజరీనింగ్‌ విద్యార్థినులు ఓ అద్భుతమైన ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని తయారు చేశారు.. దాన్ని మహిళలు తమ చెప్పులో పెట్టుకుంటే చాలు…ఇక ఏ ఆకతాయి హద్దు మీరడు.. సపోజ్‌ మీరాడే అనుకుందాం… సయ్యిమంటూ అలారం మోగుతుంది.. ఆ మోతను కూడా లెక్కచేయకుండా తాకేందుకు ప్రయత్నించాడే అనుకుందాం! సట్‌మంటూ షాక్‌ కొడుతుంది… తంజావూరుకు చెందిన అమృతగణేశ్ అనే ఇంజనీరింగ్‌ పట్టభద్రురాలు ఈ పరికరాన్ని రూపొందించారు. ఈమెకు సంగీత, సౌందర్య, వినోదిని, మణికంఠన్‌లు కూడా చేదోడువాదోడుగా నిలిచారు.. వేధింపుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు వైర్‌లెస్‌ రిసీవర్‌, బ్యాటరీ, ఎలక్ట్రోడులను వినియోగించి చెప్పులో ఇమిడేలా ఓ పరికరాన్ని తయారు చేశారు.. ఎవడైనా ఏదైనా వెధవ పని చేస్తే చాలు… వారు వేసుకున్న చెప్పుల్లోని ఆ పరికరం నుంచి వంద మీటర్ల వరకు వినిపించేలా అలారం మోగుతుంది. అంతేకాకుండా ఆ చెప్పును వాడికి తాకిస్తే షాక్‌ తగులుతుంది.. ఈ పరికరానికి ఛార్జింగ్‌ అవసరం లేదు.. నడిచేటప్పుడు ఆటోమాటిక్‌గా రీఛార్జ్‌ అవుతుంది.. చెప్పుల్లోనే కాదు.. సెల్‌ఫోన్‌, రిస్ట్‌వాచ్‌లలో కూడా ఈ పరికరాన్ని అమర్చుకోవచ్చు.

Follow Us
కారం కోడిగుడ్డు వేపుడు.. వేడి అన్నంలో ఒక్కసారి తింటే వదిలిపెట్టరు
కారం కోడిగుడ్డు వేపుడు.. వేడి అన్నంలో ఒక్కసారి తింటే వదిలిపెట్టరు
హైదరాబాద్ ప్రజలకు దసరా గిఫ్ట్.. ప్రభుత్వం నుంచి మరో శుభవార్త..?
హైదరాబాద్ ప్రజలకు దసరా గిఫ్ట్.. ప్రభుత్వం నుంచి మరో శుభవార్త..?
తొలి మ్యాచ్‌కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. ఉప్పల్‌లో డెబ్యూకు రెడీ
తొలి మ్యాచ్‌కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. ఉప్పల్‌లో డెబ్యూకు రెడీ
జురాసిక్ కాలం నాటి వుల్లీ మమ్మోత్‌లకు మళ్లీ ప్రాణం పోస్తున్న AI
జురాసిక్ కాలం నాటి వుల్లీ మమ్మోత్‌లకు మళ్లీ ప్రాణం పోస్తున్న AI
బీపీ, షుగర్ అదుపులో ఉండాలంటే ఈ ఉప్మా తినండి చాలు..
బీపీ, షుగర్ అదుపులో ఉండాలంటే ఈ ఉప్మా తినండి చాలు..
ఏపీలో నాణ్యమైన ఉల్లిపాయలు కిలో రూ.35కే..
ఏపీలో నాణ్యమైన ఉల్లిపాయలు కిలో రూ.35కే..
పండగ సేల్స్‌లో ANC ఫీచర్‌తో వచ్చే టాప్-5 నెక్‌బ్యాండ్స్ ఇవే!
పండగ సేల్స్‌లో ANC ఫీచర్‌తో వచ్చే టాప్-5 నెక్‌బ్యాండ్స్ ఇవే!
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?
రంగు నలుపు.. ఘాటు మాత్రం అదుర్స్..
రంగు నలుపు.. ఘాటు మాత్రం అదుర్స్..
తొలి వెబ్ సిరీస్‌తోనే సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ డేగల బాబు
తొలి వెబ్ సిరీస్‌తోనే సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ డేగల బాబు