Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tahawwur Rana Extradition: 26/11 దాడులకు మాస్టర్ మైండ్ ఇతడే.. కుట్ర వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని తేలుతుందా..?

వైద్యో నారాయణో హరి..అంటే వైద్యుడు దేవుడితో సమానం. కానీ ఇక్కడో వైద్యుడికి కోపం వస్తే..సరాసరి ఆ దేవుడి దగ్గరకే పంపిస్తాడు. స్టెతస్కోపు చేత పట్టి ప్రాణాలు కాపాడాల్సిన వాడు....ఆయుధం పట్టకుండా ఆయువు తీసేశాడు. రక్తపుటేరులు పారించాడు. వాడే తహవూర్ హుస్సేన్ రాణా. ముంబైని కుదిపేసిన 26/11 దాడులకు ఇతడే మాస్టర్ మైండ్. చికాగో గల్లీ నుంచి ఢిల్లీ జైలు గోడల దాకా , పాకిస్థాన్ ఉగ్రతండాల నుంచి అమెరికా కోర్టుల దాకా రాణా ఎపిసోడ్ ఒక సినిమాటిక్ థ్రిల్లర్‌. ఇప్పుడా రాక్షసుడు ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టాడు. కానీ కథ ఇంతటితో అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. మరి ఆ బ్లడ్ స్టోరేజ్‌లో దాగున్న ఉగ్రవాద రహస్యం NIA వెలికి తీస్తుందా..? ముంబై దాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని తేలుతుందా..?

Tahawwur Rana Extradition: 26/11 దాడులకు మాస్టర్ మైండ్ ఇతడే.. కుట్ర వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని తేలుతుందా..?
Tahawwur Rana
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 10, 2025 | 8:51 PM

16ఏళ్లుగా ఎవడి కోసమైతే ప్రతి భారతీయుడి కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాడో ఆతరణం రానే వచ్చింది. 26/11 ముంబయి దాడుల కీలక సూత్రధారి తహప్వూర్‌ రాణా భారత్‌కు రప్పించారు. నిందితుల అప్పగింత ప్రక్రియలో భాగంగా రాణా ఇండియాకు రావడంతో..ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాణాను తీసుకువస్తోన్న విమానం ఎయిర్‌పోర్డులో ల్యాండ్ కాగానే.. అతడిని అరెస్ట్ చేసి NIA ఆఫీసుకు తీసుకెళ్లారు.డిల్లీకి చెందిన స్పెషల్ సెల్‌ను అలర్ట్‌లో ఉంచారు. రాణా ఎయిర్‌పోర్టు దిగే సమయంలో SWAT కమాండోలను కూడా మోహరించారు. అంతేకాదు మహింద్రాకు చెందిన బుల్లెట్ ప్రూఫ్‌ వాహనంలో తరలించారు. ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేలా భారీ బందోబస్తు మధ్య రాణాను తరలించారు. రాణా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడన్న ఆరోపణలపై 2009లో అమెరికాలో అరెస్టయిన రాణాను అప్పగింత ప్రక్రియలో భాగంగా దాదాపు 16 ఏళ్లకు భారత్‌కు తీసుకొచ్చారు. ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోన్న ఈకేసులో స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నరేందర్‌ మాన్‌ నియమితులయ్యారు. ముంబయి దాడి వెనుక పాకిస్థాన్‌ నాయకుల పాత్రను నిర్ధరించే దిశగా విచారణ ఉండనుంది. తహవూర్ హుస్సేన్ రాణా. 1960 ఫిబ్రవరి 12న పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని చిచావత్నీలో పుట్టాడు. తండ్రి ప్రముఖ విద్యావేత్త, రాణా పాకిస్థాన్ ఆర్మీలో మెడికల్ కార్ప్స్‌లో డాక్టర్‌గా పనిచేసేవాడు. తర్వాత 1990లో కెనడాకు వలస వెళ్లాడు, అక్కడ పౌరసత్వం పొందాడు. తర్వాత అమెరికాలోని చికాగోలో స్థిరపడ్డాడు. అక్కడే ఫస్ట్ వరల్డ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అనే కంపెనీని...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
మీ ఫోన్‌ లాక్‌లో ఉంటే దానికదే రీస్టార్ట్‌.. గూగుల్‌ కొత్త ఫీచర్‌
మీ ఫోన్‌ లాక్‌లో ఉంటే దానికదే రీస్టార్ట్‌.. గూగుల్‌ కొత్త ఫీచర్‌
తొలి సినిమాతోనే వందల కోట్లు కొల్లగొట్టిన దర్శకుడు ఇతను
తొలి సినిమాతోనే వందల కోట్లు కొల్లగొట్టిన దర్శకుడు ఇతను
రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేయండి చాలు,లాభాలు తెలుసా
రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేయండి చాలు,లాభాలు తెలుసా
స్వర్గంలో పూసిన పూలు ఈమె రూపంలో భువికి చేరాయి.. ఫ్యాబులస్ ప్రగ్య.
స్వర్గంలో పూసిన పూలు ఈమె రూపంలో భువికి చేరాయి.. ఫ్యాబులస్ ప్రగ్య.
ఈ ఫ్యాన్లు తిరిగితే హిమపవనాలే.. ఏసీలతో పోటీగా చల్లని గాలి..!
ఈ ఫ్యాన్లు తిరిగితే హిమపవనాలే.. ఏసీలతో పోటీగా చల్లని గాలి..!
ఎప్పుడూ చూడని అరుదైన వణ్యమృగాలు చూడాలా..?
ఎప్పుడూ చూడని అరుదైన వణ్యమృగాలు చూడాలా..?
నెటిజన్స్ నోరు మూయించిన టాలీవుడ్ బ్యూటీ
నెటిజన్స్ నోరు మూయించిన టాలీవుడ్ బ్యూటీ
భూమికి దగ్గర్లో చక్కర్లు కొడుతున్న ఏలియన్స్‌..? ఇదిగో ఈ వీడియో
భూమికి దగ్గర్లో చక్కర్లు కొడుతున్న ఏలియన్స్‌..? ఇదిగో ఈ వీడియో
పీఎం మోదీ ఏసీ యోజన స్కీమ్‌.. పాత ఏసీ స్థానంలో కొత్త ఏసీ..
పీఎం మోదీ ఏసీ యోజన స్కీమ్‌.. పాత ఏసీ స్థానంలో కొత్త ఏసీ..
ప్రశాంత్‌ నీల్‌కు కొత్త తలనొప్పులు.. హోం గ్రౌండ్‌లో చిక్కులు..
ప్రశాంత్‌ నీల్‌కు కొత్త తలనొప్పులు.. హోం గ్రౌండ్‌లో చిక్కులు..