Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: పెళ్లి కాకుండానే గర్భం.. యువతి అబార్షన్ సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

ప్రస్తుత కాలంలో కోర్టులు (Courts) వెలువరించే తీర్పులు సంచలనంగా మారుతున్నాయి. అత్యాచారం, పెళ్లి, విడాకులు, హత్యలు వంటి వివిధ సందర్భాల్లో విచారణ సందర్భంగా న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. రాష్ట్ర హై....

Supreme Court: పెళ్లి కాకుండానే గర్భం.. యువతి అబార్షన్ సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
Supreme Court Main
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 22, 2022 | 1:30 PM

ప్రస్తుత కాలంలో కోర్టులు (Courts) వెలువరించే తీర్పులు సంచలనంగా మారుతున్నాయి. అత్యాచారం, పెళ్లి, విడాకులు, హత్యలు వంటి వివిధ సందర్భాల్లో విచారణ సందర్భంగా న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. రాష్ట్ర హై కోర్టులు, డివిజన్ బెంచ్ కోర్టులు ఇలాంటి తీర్పులు ఇస్తుండగా.. తాజాగా సుప్రీంకోర్టు (Supreme Court) కూడా ఇలాంటి తీర్పు వెలువరించింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి అబార్షన్ చేయించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అబార్షన్ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతికి గర్భవిచ్ఛిత్తి చేయించుకునేందుకు అనుమితిచ్చింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి విషయంలో ఈ సంచలన తీర్పు ఇచ్చింది. 25 ఏళ్ల యువతి కొంత కాలంగా ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉంది. ఆ సమయంలో వారి మధ్య శారీరక సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. అయితే పెళ్లి కాకముందే గర్భం దాల్చడంతో ఆమె అబార్షన్ చేయించుకోవాలనుకుంది. అందుకు ఢిల్లీ హైకోర్టును అనుమతి కోరింది. యువతి అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దాంతో ఆ యువతి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఊహించని విధంగా సుప్రీం కోర్టు ఆ యువతి గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతినిచ్చింది.

24 వారాల గర్భాన్ని తొలగించే క్రమంలో ఆ యువతికి ఎలాంటి ప్రాణహాని ఉండదని ఎయిమ్స్‌ ఏర్పాటు చేసిన మెడికల్‌ బోర్డ్‌ చెప్పడంతో సుప్రీంకోర్టు అంగీకరించింది. పెళ్లి కానందువల్ల యువతి అబార్షన్‌కు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు 2021లో సవరించిన మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ యాక్ట్‌ను ప్రస్తావించింది. దీని ప్రకారం అలాంటి పరిమితులేమీ లేవని, పెళ్లికాని మహిళలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేస్తూ కీలక తీర్పునిచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

అయ్యో ఎంతఘోరం! సమ్మక్క సారక్క జాతరకెళ్లి మిస్సై.. చివరకు
అయ్యో ఎంతఘోరం! సమ్మక్క సారక్క జాతరకెళ్లి మిస్సై.. చివరకు
ఎయిర్ పోర్ట్‌లో అరుస్తూ.. కేకేలు వేస్తూ కనిపించిన హీరోయిన్
ఎయిర్ పోర్ట్‌లో అరుస్తూ.. కేకేలు వేస్తూ కనిపించిన హీరోయిన్
ఎంపురాన్ రిలీజ్ సెలవు ప్రకటించిన కాలేజీ.. స్టూడెంట్స్‌కి టికెట్స్
ఎంపురాన్ రిలీజ్ సెలవు ప్రకటించిన కాలేజీ.. స్టూడెంట్స్‌కి టికెట్స్
SLBC టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు.. ఆరుగురి జాడ కోసం
SLBC టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు.. ఆరుగురి జాడ కోసం
ఇంటర్‌ పరీక్షలు రద్దు.. సర్కార్ కీలక నిర్ణయం!
ఇంటర్‌ పరీక్షలు రద్దు.. సర్కార్ కీలక నిర్ణయం!
ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకొని ఉపయోగిస్తున్నారా.. సమస్యలు తప్పవు..
ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకొని ఉపయోగిస్తున్నారా.. సమస్యలు తప్పవు..
అప్పటివరకూ సినిమాలు చేస్తూనే ఉంటా..
అప్పటివరకూ సినిమాలు చేస్తూనే ఉంటా..
ఏడాదికి ఒక్కసారి మాత్రమే తలుపులు తెరచుకునే ఆలయాలు.. ఎక్కడంటే..
ఏడాదికి ఒక్కసారి మాత్రమే తలుపులు తెరచుకునే ఆలయాలు.. ఎక్కడంటే..
పెట్టుబడులే లక్ష్యంగా.. జపాన్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్‌..
పెట్టుబడులే లక్ష్యంగా.. జపాన్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్‌..
'వామ్మో.. ఎంత తాగావ్‌ బ్రో.. గిన్నీస్‌ బుక్‌లో నీ పేరు పక్కా!'
'వామ్మో.. ఎంత తాగావ్‌ బ్రో.. గిన్నీస్‌ బుక్‌లో నీ పేరు పక్కా!'
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!