AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన స్పైస్ జెట్ నిచ్చెన

ముంబై విమానాశ్రయంలో బలమైన ఈదురు గాలులు అతలాకుతలం చేస్తున్నాయి. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆగివున్న ఇండిగో విమానాన్ని స్పైస్‌ జెట్‌కు చెందిన లాడర్‌ (నిచ్చెన) ఢీకొట్టింది.

ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన స్పైస్ జెట్ నిచ్చెన
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 06, 2020 | 4:34 PM

Share

ముంబై విమానాశ్రయంలో బలమైన ఈదురు గాలులు అతలాకుతలం చేస్తున్నాయి. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆగివున్న ఇండిగో విమానాన్ని స్పైస్‌ జెట్‌కు చెందిన లాడర్‌ (నిచ్చెన) ఢీకొట్టింది. దీంతో ఇండిగో విమానం రెక్కలు కాస్త ధ్వంసమయ్యాయి. అంతేకాదు.. ఇంజిన్‌ భాగం కూడా కాస్త దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. ముంబైలో ఉదయం బలమైన ఈదురు గాలులు, భారీ వర్షం పడటంతో నగరమంతా తడిసిముద్దైంది. ఈ క్రమంలో బలమైన గాలుకు నిచ్చెన ఉన్న ప్రాంతం నుంచి కదలడంతో.. అది కాస్త అక్కడే పార్కింగ్ చేసి ఉన్న ఇండిగో విమానం రెక్కకి తగిలింది. అయితే ఘటన జరిగిన సమయంలో రెండు సంస్థలకు చెందిన విమానాలు అక్కడే పార్కింగ్ చేసి ఉన్నాయి.

ఇక ఇదే విషయంపై స్పైస్ జెట్ అధికారి స్పందిస్తూ.. ఉదయం 7.30 గంటలకు బలమైన గాలులు వీచాయని.. ఆ సమయంలో సంస్థకు చెందిన నిచ్చెన కదిలిపోయి.. ఇండిగో సంస్థకు చెందిన విమానం కుడివైపు రెక్కను తగిలిందని తెలిపారు.

Follow Us
గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
క్రెడిట్ కార్డులు వాడేవారికి పెద్ద ఊరట.. ఆర్బీఐ పెద్ద ఊరట..
క్రెడిట్ కార్డులు వాడేవారికి పెద్ద ఊరట.. ఆర్బీఐ పెద్ద ఊరట..
ఇదే మీ ముగ్గురికి ఫైనల్ ఛాన్స్.. తుస్సుమంటే టీంను గెంటేసుడే..!
ఇదే మీ ముగ్గురికి ఫైనల్ ఛాన్స్.. తుస్సుమంటే టీంను గెంటేసుడే..!
విరాట్ కోహ్లీ వన్8 షూస్ సరికొత్త రికార్డు
విరాట్ కోహ్లీ వన్8 షూస్ సరికొత్త రికార్డు
2 గంటల 16 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్.. OTTలో తెగ చూస్తున్నారు
2 గంటల 16 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్.. OTTలో తెగ చూస్తున్నారు
భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్
భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్
AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ.. అధికారిక ప్రకటన
AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ.. అధికారిక ప్రకటన
నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు..
నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు..
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల చూపులు
మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల చూపులు