తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్‏ను విడుదల చేసిన సోనాలిక సంస్థ.. టైగర్ ఎలక్ట్రిక్ పేరుతో.. ధర ఎంతంటే ?..

దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్‏ను మార్కెట్లోకి విడుదల చేసింది సోనాలిక సంస్థ. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‏ను 25.5 కేడబ్ల్యూ నేచురల్ కూలింగ్ కాంపాక్ట్ బ్యాటరీతో

తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్‏ను విడుదల చేసిన సోనాలిక సంస్థ.. టైగర్ ఎలక్ట్రిక్ పేరుతో.. ధర ఎంతంటే ?..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 24, 2020 | 9:48 PM

దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్‏ను మార్కెట్లోకి విడుదల చేసింది సోనాలిక సంస్థ. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‏ను 25.5 కేడబ్ల్యూ నేచురల్ కూలింగ్ కాంపాక్ట్ బ్యాటరీతో తయారు చేసినట్లుగా సోనాలిక గ్రూప్ ఈడీ రామన్ మిట్టల్ తెలిపారు. దీని నిర్వహణ ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయని తెలిపారు.

ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ గంటకు 24.93 కిలోమీటర్ల వేగంగా ప్రయాణిస్తుందని, ఒక్కసారి బ్యాటరీని చార్జింగ్ చేస్తే దాదాపు ఎనిమిది గంటలు పనిచేస్తుందని తెలిపారు. దీనికి కేవలం నాలుగు గంటల్లోనే పూర్తిగా చార్జింగ్ చేసే ఫాస్ట్ చార్జింగ్ సిస్టంను ఇస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‏ను యూరప్‏లో డిజైన్ చేశామని, పంజాబ్‏లోని హోషియార్‏పూర్‏లో దీన్ని తయారు చేశామని మిట్టల్ వివరించారు. కాగా ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ధర రూ.5.99 లక్షలు ఉంటుందని సోనాలిక ట్రాక్టర్స్ సంస్థ తెలిపింది.

Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..