AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్..! తక్కువ ఛార్జీతో 17 ప్రాంతాలకు సర్వీస్‌లు.. బుకింగ్స్‌ ఓపెన్..

విమాన ప్రయాణికులకు గొప్ప శుభవార్త అనే చెప్పాలి. ఈ సమ్మర్ హాలీడేస్ లో విమానంలో టూర్ ప్లాన్ చేసుకునే వారికి బంపర్ ఆఫర్. ఇప్పుడు టికెట్లు బుక్‌ చేసుకున్న వారు 2023 ఆగస్టు 31 వరకు తమ ప్రయాణాలను ప్లాన్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఆయా దేశాల్లోని 17 ప్రాంతాలకు ఛార్జీలు 6,200 రూపాయల నుంచి ప్రారంభమవుతాయి.

విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్..! తక్కువ ఛార్జీతో 17 ప్రాంతాలకు సర్వీస్‌లు.. బుకింగ్స్‌ ఓపెన్..
Scoot Airlines
Jyothi Gadda
|

Updated on: May 17, 2023 | 10:42 AM

Share

తక్కువ ధరల విమానయాన సంస్థ స్కూట్స్‌ మన దేశంలోని వివిధ పట్టణాల నుంచి ఆగ్నేయాసియా, తూర్పు ఆసియాలోని 17 గమ్యస్థానాలకు భారీగా తగ్గింపు ధరలతో బుకింగ్స్‌ ప్రారంభించింది. ఈ నెల 16 నుంచి 20 వ తేదీ మధ్యలో టికెట్స్‌ను బుక్‌ చేసుకోవచ్చని స్కూట్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. మన దేశంలోని అమృత్‌సర్‌, కోయంబత్తూర్‌, తిరువునంత పురం, తిరుచిరాపల్లి, విశాఖపట్నం నుంచి ఈ సర్వీస్‌లు నడుస్తాయి.

ఇప్పుడు టికెట్లు బుక్‌ చేసుకున్న వారు 2023 ఆగస్టు 31 వరకు తమ ప్రయాణాలను ప్లాన్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఆయా దేశాల్లోని 17 ప్రాంతాలకు ఛార్జీలు 6,200 రూపాయల నుంచి ప్రారంభమవుతాయి. ఇండోనేషియా, జపాన్‌, లావోస్‌, మలేషియా, పిలిప్పీన్స్‌, సింగపూర్‌, దక్షిణ కొరియా, వియత్నాంతో పాటు స్కూట్‌ నెట్‌వర్క్‌లోని వివిధ గమ్యస్థానాలకు ప్రయాణికులు తమ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. సింగపూర్‌ ద్వారా వెళ్లే ఇతర దేశాల ప్రాంతాలకు కూడా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?