AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

April School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఏప్రిల్‌లో ఎన్ని రోజులు సెలవులో తెలుసా?

April School Holidays: పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే చాలు విద్యార్థులు ఎగిరి గంతేస్తారు. సెలవుల్లో ఎంజాయ్‌ చేయాలనే ఆనందంలో మునిగిపోతారు. అయితే ఇప్పుడు సమ్మర్‌ హాలిడేస్‌ రానున్నాయి. కానీ అంతకు ముందు అంటే ఏప్రిల్‌ నెలలో కూడా పాఠశాలలకు సెలవులు వస్తున్నాయి. ఇందులో పండగలు, ఇతర కార్యక్రమాల సందర్బంగా సెలవులు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

April School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఏప్రిల్‌లో ఎన్ని రోజులు సెలవులో తెలుసా?
Subhash Goud
|

Updated on: Mar 26, 2025 | 5:20 PM

Share

మార్చి నెల ముగిసి ఏప్రిల్‌ నెల రానుంది. వేసవి సెలవులు కూడా రానున్నాయి. అయితే వేసవి సెలవులకంటే ముందు అంటే ఏప్రిల్‌ నెలలో పాఠశాలలకు భారీగానే సెలవులు రానున్నాయి. వచ్చే నెలలో విద్యార్థులు సెలవులతో పండగ చేసుకోవచ్చు. సమ్మర్‌ హాలిడేస్‌ ఏప్రిల్ 24 నుంచి ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో మరిన్ని సెలవులు కూడా రానున్నాయి. ఇది పండుగలు, ప్రత్యేక దినాల సందర్భంగా విద్యార్థులకు సెలవులు రానున్నాయి. మరి ఏప్రిల్‌ నెలలో విద్యాసంస్థలకు ఎన్ని రోజులు సెలవులు రానున్నాయో చూద్దాం..

ఏప్రిల్ నెలలో స్కూల్లో సెలవులు..

  1. మార్చి 31వ తేదీ రంజాన్ పండుగ ఉంది. ఈ నేపథ్యంలో మరుసటి రోజు అంటే ఏప్రిల్ 1వ తేదీ కూడా పండుగ సెలవులు ఉంటుంది. దీంతో రంజాన్‌కు రెండు రోజులు సెలవులు రానున్నాయి.
  2. ఏప్రిల్ 6 ఆదివారం – ఈరోజు శ్రీరామనవమి. ఆలయాల్లో రాముల వారి పెళ్లి వైభవంగా జరుపుతారు. ఆ రోజున అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది.
  3. ఏప్రిల్ 10 గురువారం – మహావీర్ జయంతి. ఈ సందర్భంగా పాఠశాలలకు సెలవు ఉంటుంది.
  4. ఏప్రిల్ 13 ఆదివారం – ఈరోజు ‘బైశాఖి’ నిర్వహిస్తారు. అయితే ఆదివారం కాబట్టి అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ఏప్రిల్ 14 సోమవారం – డాక్టర్ బాబా సాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ జయంతి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థలకు సెలవు ఉంటుంది.
  7. ఏప్రిల్ 18 శుక్రవారం – ‘గుడ్ ఫ్రైడే’ ఇది ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. ఈరోజు కూడా అన్ని పాఠశాలలు, కాలేజీలకు సెలవు ఉంటుంది. అంతేకాదు బ్యాంకులు సైతం మూసి ఉంటాయి.

నెలలో అనేక రోజులు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రానున్నాయి. అయితే కొన్ని ప్రత్యేక రోజులు, పండుగలు రోజుల్లో మాత్రం ఆయా ప్రాంతాలను బట్టి సెలవులు ఉంటాయని గుర్తించుకోండి. ఇది ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా అమలు చేస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్