AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సారా ఎంత కష్టపడిందో…!

సారా అలీ ఖాన్ పేరు వింటేనే గుర్తుకొచ్చేది ‘సింబా’..’లవ్‌ ఆజ్‌ కల్‌’.. సినిమాల్లో సన్నటి బంగారు తీగలావుండే ఓ ముద్దుగుమ్మ. ఈ సిమాలతో సక్కెస్‌ను మూటగట్టుకుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా? సైఫ్ అలీఖాన్, అమృతాసింగ్‌ల ముద్దుల కుమార్తె సారా అలీ ఖాన్. ఈ సక్సెస్‌కు ముందు తాను ఎలా ఉంది… ఆ తర్వాత ఎలా మారాను అంటూ ఇన్‌స్టాగ్రమ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ‘సారా కా సారా’ టు ‘సారా కా ఆదా’ అంటూ […]

సారా ఎంత కష్టపడిందో...!
Sanjay Kasula
|

Updated on: Jun 01, 2020 | 10:48 AM

Share

సారా అలీ ఖాన్ పేరు వింటేనే గుర్తుకొచ్చేది ‘సింబా’..’లవ్‌ ఆజ్‌ కల్‌’.. సినిమాల్లో సన్నటి బంగారు తీగలావుండే ఓ ముద్దుగుమ్మ. ఈ సిమాలతో సక్కెస్‌ను మూటగట్టుకుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా? సైఫ్ అలీఖాన్, అమృతాసింగ్‌ల ముద్దుల కుమార్తె సారా అలీ ఖాన్. ఈ సక్సెస్‌కు ముందు తాను ఎలా ఉంది… ఆ తర్వాత ఎలా మారాను అంటూ ఇన్‌స్టాగ్రమ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ‘సారా కా సారా’ టు ‘సారా కా ఆదా’ అంటూ ఈ చిన్నది పెట్టిన వీడియో తెగ వైరల్‌గా మారింది.

ఒకప్పుడు 100 కిలోల భారీకాయంతో ముద్దుముద్దుగా ఉండే ఈ భామ సినిమాల్లోకి రావాలని భావించి తన బరువును కరిగించాలని ట్రాన్స్‌ఫార్మెషన్‌ శిక్షణ తీసుకోవడం ప్రారంభించిందంట. అందుకోసం వ్యాయామాలు చేయాలని నిర్ణయించుకొని శరీరాకృతిని అందంగా తీర్చిదిద్దుకొన్నది. తమ్ముడు ఇబ్రహీంతో కలిసి ఎలా వర్కవుట్స్ చేసిందో ఈ వీడియో చూపించింది. ఈత కొడుతూ.. ఇలా ఎన్నో విధాలుగా కష్టపడి సారా స్లిమ్‌గా మారింది. ప్రస్తుతం స్లిమ్‌గా, చూడగానే వావ్ అనేలా ఉంది సారా అలీఖాన్..మీరే చూడండి…

View this post on Instagram

Episode 2: From Sara ka Sara to Sara ka aadha ?

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

ఈ క్రికెటర్ల బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!
ఈ క్రికెటర్ల బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!
సల్మాన్ ఖాన్ ఆస్తులు ఎంతంటే..
సల్మాన్ ఖాన్ ఆస్తులు ఎంతంటే..
ఆ సమస్యలకు దివ్వ ఔషదం.. రాత్రి పడుకునే ముందు ఒక చెంచా తేనె తింటే
ఆ సమస్యలకు దివ్వ ఔషదం.. రాత్రి పడుకునే ముందు ఒక చెంచా తేనె తింటే
ఏం గుండె ‘బాస్’ మీది? ఉద్యోగులకు బోనస్‌గా రూ. 2100 కోట్లు
ఏం గుండె ‘బాస్’ మీది? ఉద్యోగులకు బోనస్‌గా రూ. 2100 కోట్లు
ప్రతి శుభకార్యానికి ముందు కొబ్బరికాయ ఎందుకు కొడతారో తెలుసా?
ప్రతి శుభకార్యానికి ముందు కొబ్బరికాయ ఎందుకు కొడతారో తెలుసా?
2026లో ఊహించని సంఘటనలు.. భయపెడుతున్న నో స్ట్రాడమస్ అంచనాలు!
2026లో ఊహించని సంఘటనలు.. భయపెడుతున్న నో స్ట్రాడమస్ అంచనాలు!
మహేష్ బాబుకు టెన్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే..
మహేష్ బాబుకు టెన్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే..
యశ్ టాక్సిక్‌లో మరో హాట్ బ్యూటీ.. ఎలిజబెత్‌గా బాలీవుడ్ హీరోయిన్
యశ్ టాక్సిక్‌లో మరో హాట్ బ్యూటీ.. ఎలిజబెత్‌గా బాలీవుడ్ హీరోయిన్
పల్లీలు వీరికి విషంతో సమానం.. తినేముందు ఈ విషయాలు తప్పక..
పల్లీలు వీరికి విషంతో సమానం.. తినేముందు ఈ విషయాలు తప్పక..
విటమిన్‌ 'C' అధికంగా తీసుకుంటే.. మీ చర్మంలో కనిపించే మార్పు ఇదే!
విటమిన్‌ 'C' అధికంగా తీసుకుంటే.. మీ చర్మంలో కనిపించే మార్పు ఇదే!