కోవిడ్ పాండమిక్ పై ఆర్ ఎస్ ఎస్ చీఫ్ తో బాటు పలువురు ప్రముఖుల ప్రసంగాలు, 4 రోజుల సుదీర్ఘ టీవీ కార్యక్రమం

దేశంలో కోవిడ్ పాండమిక్ పై ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో బాటు పలువురు ప్రముఖులు ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. మే 11 నుంచి మే 14 వరకు ..నాలుగు రోజులపాటు వీరంతా టీవీ ద్వారా ప్రసంగిస్తారు.

కోవిడ్ పాండమిక్ పై ఆర్ ఎస్ ఎస్ చీఫ్ తో బాటు పలువురు ప్రముఖుల ప్రసంగాలు, 4 రోజుల సుదీర్ఘ టీవీ కార్యక్రమం
Mohan Bhagwat
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: May 09, 2021 | 11:40 AM

దేశంలో కోవిడ్ పాండమిక్ పై ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో బాటు పలువురు ప్రముఖులు ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. మే 11 నుంచి మే 14 వరకు ..నాలుగు రోజులపాటు వీరంతా టీవీ ద్వారా ప్రసంగిస్తారు. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా మూర్తి, తదితరులు ‘పాజిటివిటీ అన్ లిమిటెడ్’ అనే కార్యక్రమంలో పాల్గొంటారు. చివరి రోజున ఎలెక్ట్రానిక్ మీడియాను ఉద్దేశించి మోహన్ భగవత్ ప్రసంగిస్తారని ఈ సంస్థ వెల్లడించింది. ఇంకా సద్గురు జగ్జీ వాసుదేవ్, శ్రీశ్రీశ్రీ రవిశంకర్, నిర్మల్ సంత్ అఖారా నుంచి జ్ఞాన్ దేవ్ జీ, తిరపంథి జైన్ సమాజ్ నుంచి జైన్ ముని ప్రాణనాథ్, తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని పేర్కొంది. ప్రతి రోజూ ఇద్దరు సుమారు 15 నిముషాలపాటు టీవీలో ప్రసంగిస్తారని ఈ కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రజలు ఎలా సమైక్యంగా ఉండాలో, ఈ మహమ్మారిపై జరిపే పోరులో ఎలా విజయం సాధించాలో వివరిస్తారని ఆర్ ఎస్ ఎస్ కు చెందిన కోవిడ్ రెస్పాన్స్ టీమ్ కన్వీనర్ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ గుర్ మీత్ సింగ్ తెలిపారు. ప్రజల్లో నైతిక సామర్త్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సమాజం లోని వివిధ వర్గాలకు చెందిన స్టేక్ హోల్డర్లతో ఇలా విశిష్ట ప్రోగ్రాం ని చేపట్టామని ఆర్ ఎస్ ఎస్ ప్రతినిధి అధికార ప్రతినిధి వెల్లడించారు. ఫిక్కి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తమ సంస్థకు చెందిన సేవా భారతి, బాబా రామ్ దేవ్ నేతృత్వంలోని పతంజలి యోగా పీఠ్ కూడా ఇందుకు సహకరిస్తున్నాయన్నారు. ఇప్పటికే తమ సంస్థ సుమారు 500 బెడ్లతో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసిందని, హాస్పిటలైజేషన్ కోసం వేచి ఉన్న రోగులకు తాత్కాలిక ఆక్సిజన్ సప్లయ్ కి తగిన సదుపాయాలు కల్పించిందని ఈ సంస్థ వెల్లడించింది. 803 ప్లాస్మా డొనేషన్స్ ని, 1300 సిటి స్కాన్లను ఏర్పాటు చేయడమేగాక మృత రోగుల అంత్యక్రియలకు 2619 క్రిమేషన్స్ ని కూడా నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. 1200 మంది వాలంటీర్లు, 130 మంది డాక్టర్లతో హెల్ప్ లైన్ ని కూడా నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు ఈ హెల్ప్ లైన్ కి 88000 కాల్స్ అందాయని వెల్లడించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral News: విచిత్ర‌మైన ప్రేమ క‌థ‌.. ఈమె ప్రియుడు ప‌క్క‌న ఉన్నంత‌సేపు శున‌కంలా జీవిస్తుంది

కరోనా డబుల్ మ్యూటేషన్‌లో మళ్లీ కొత్త వేరియేషన్..! ఇప్పుడు మునపటి కంటే చాలా డేంజర్ : సీసీఎంబీ

అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు
మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు
పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.20,500
పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.20,500
సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర
సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర
డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!
డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!
రూ. 4 వేల పెన్షన్‌కు ముహుర్తం ఖరారు? తెలంగాణ ప్రభుత్వం కసరత్తు..
రూ. 4 వేల పెన్షన్‌కు ముహుర్తం ఖరారు? తెలంగాణ ప్రభుత్వం కసరత్తు..
చరిత్ర సృష్టించిన ఎలోన్ మస్క్.. 3 ఏళ్ల రికార్డు బద్దలు
చరిత్ర సృష్టించిన ఎలోన్ మస్క్.. 3 ఏళ్ల రికార్డు బద్దలు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!