AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబైలో అనురాగ్ కశ్యప్ పై రేప్ కేసు

దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ పై రేప్ కేసు నమోదయింది. ఓ నటి చేసిన ఫిర్యాదుపై ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్ లో ఆయనపై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. అత్యాచారం, బలవంతపు ఒత్తిడి, మహిళ పట్ల అభ్యంతరకర..

ముంబైలో అనురాగ్ కశ్యప్ పై రేప్ కేసు
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 23, 2020 | 3:09 PM

Share

దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ పై రేప్ కేసు నమోదయింది. ఓ నటి చేసిన ఫిర్యాదుపై ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్ లో ఆయనపై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. అత్యాచారం, బలవంతపు ఒత్తిడి, మహిళ పట్ల అభ్యంతరకర ప్రవర్తన వంటి అభియోగాలపై ఈ కేసు నమోదైనట్టు ఆ నటి తరఫు లాయర్ నితిన్ సత్పుతే తెలిపారు. 2013 లో వెర్సోవాలోని ఓ ప్రాంతంలో తన క్లయింటుపై అనురాగ్ కశ్యప్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆయన అన్నారు. ఈ కేసు నమోదయింది గనుక అనురాగ్ కశ్యప్ ని పిలిపించి ప్రశ్నిస్తామని పోలీసులు తెలిపారు. కాగా-నటి పాయల్ ఘోష్ ఇటీవల  ఓ ఇంటర్వ్యూలో అనురాగ్ కశ్యప్ పై ఇలాగే తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే  -తనపై పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని అనురాగ్ కశ్యప్ ఖండిస్తూ ట్వీట్లు చేసిన విషయం గమనార్హం. ఆయనకు బాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీలు మద్దతు పలికారు.

Follow Us
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్‌
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్‌
10th తర్వాత జాబ్ గ్యారంటీకి హెల్ప్ అయ్యే టెక్నికల్ కోర్సులు!
10th తర్వాత జాబ్ గ్యారంటీకి హెల్ప్ అయ్యే టెక్నికల్ కోర్సులు!
తులసి మొక్కకు నిమ్మకాయ తొక్కలు వేస్తున్నారా?ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తులసి మొక్కకు నిమ్మకాయ తొక్కలు వేస్తున్నారా?ఈ 5 అద్భుత ప్రయోజనాలు
ఆ ఒక్క కారణంతో చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీని రిజెక్ట్ చేసిన ఆమని
ఆ ఒక్క కారణంతో చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీని రిజెక్ట్ చేసిన ఆమని
జింకల కొమ్ములు ఏటా రాలిపోవడానికి కారణం ఇదే..
జింకల కొమ్ములు ఏటా రాలిపోవడానికి కారణం ఇదే..
శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ
శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ
రెండు కళ్లు చాలవు.. ఈ అందమైన పూలను మీరెక్కడైనా చూశారా?
రెండు కళ్లు చాలవు.. ఈ అందమైన పూలను మీరెక్కడైనా చూశారా?
కొబ్బరి నీళ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?ఎక్స్‌పైర్ అవుతాయని తెలుసా
కొబ్బరి నీళ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?ఎక్స్‌పైర్ అవుతాయని తెలుసా
కోహ్లీ కంటే తోపుగాడు.. 19 ఏళ్లకే ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
కోహ్లీ కంటే తోపుగాడు.. 19 ఏళ్లకే ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
చీకటి పడ్డాక ఇల్లు శుభ్రం చేయకూడదంటారు ఎందుకు? అసలు కారణం ఇదే
చీకటి పడ్డాక ఇల్లు శుభ్రం చేయకూడదంటారు ఎందుకు? అసలు కారణం ఇదే