AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదే ప్రజాస్వామ్యం.. చిదంబరం అరెస్ట్‌పై వర్మ

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరం అరెస్ట్‌పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. చిదంబరాన్ని అరెస్ట్ చేయడం అనేది.. నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రతీక అంటూ ట్వీట్ చేశారు. గతంలో 2011 జూన్ 30న కేంద్ర హోం మంత్రిగా ఉన్న చిదంబరం సీబీఐ హెడ్ క్వార్టర్స్‌ను ప్రారంభించారు. అయితే ఇప్పుడు అదే హెడ్ క్వార్టర్స్‌లో చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్నారని వర్మ పేర్కొన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని మోదీ భారత్‌ పదేపదే […]

ఇదే ప్రజాస్వామ్యం.. చిదంబరం అరెస్ట్‌పై వర్మ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 22, 2019 | 10:41 AM

Share

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరం అరెస్ట్‌పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. చిదంబరాన్ని అరెస్ట్ చేయడం అనేది.. నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రతీక అంటూ ట్వీట్ చేశారు. గతంలో 2011 జూన్ 30న కేంద్ర హోం మంత్రిగా ఉన్న చిదంబరం సీబీఐ హెడ్ క్వార్టర్స్‌ను ప్రారంభించారు. అయితే ఇప్పుడు అదే హెడ్ క్వార్టర్స్‌లో చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్నారని వర్మ పేర్కొన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని మోదీ భారత్‌ పదేపదే రుజువుచేస్తోందని వర్మ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.

ఓపెన్‌ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ 2026 విడుదల..

సర్వీసుల పున:ప్రారంభం ఎప్పటినుంచంటే.. ఇండిగో ప్రకటన

'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?

చెన్నంగి ఆకులతో చెప్పలేనన్నీ లాభాలు.. ఇలా వాడారంటే ఆ సమస్యలన్నీ

హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో

ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో

అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో

ఈ 5 విషయాలే ధీరూభాయ్ అంబానీ సక్సెస్‌కు ప్రధాన కారణం!

బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో

స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్.. సోషల్ మీడియాలో

మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో

తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?

వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో

షాకింగ్ ఎలిమినేషన్ రీతూ చౌదరి అవుట్ వీడియో

వేణు స్వామిపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..ఎరక్కపోయి ఇరుకున్నాడుగా వీడియ