AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ ఫైటర్ జెట్ ఎక్కిన వింగ్ కమాండర్ అభినందన్..

భారత వాయుసేనకు చెందిన వింగ్ కమాండరు అభినందన్ వర్ధమాన్ మళ్లీ ఫైటర్ జెట్ ఎక్కాడు. ఆరునెలల విరామం తర్వాత.. బుధవారం ఫైటర్ జెట్ కాక్‌పిట్‌లోకి ప్రవేశించారు. జమ్మూ కశ్మీర్‌లోని సైనిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించిన పాకిస్తాన్ వైమానిక దళాన్ని తిప్పికొట్టే క్రమంలో భారతవాయుసేనకు చెందిన అభినందన్ నడిపిన మిగ్-21 యుద్ధవిమానం ఫిబ్రవరి 27న పాక్ భూభాగంలో కూలిపోయింది. వెంటనే ప్యారాచూట్ సహాయంతో కిందకు దూకిన అభినందన్.. పాక్ భూభాగంలో కాలు మోపాడు. దీంతో అభినందన్‌ను పాకిస్థాన్ అధికారులు […]

మళ్లీ ఫైటర్ జెట్ ఎక్కిన వింగ్ కమాండర్ అభినందన్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 22, 2019 | 9:10 AM

Share

భారత వాయుసేనకు చెందిన వింగ్ కమాండరు అభినందన్ వర్ధమాన్ మళ్లీ ఫైటర్ జెట్ ఎక్కాడు. ఆరునెలల విరామం తర్వాత.. బుధవారం ఫైటర్ జెట్ కాక్‌పిట్‌లోకి ప్రవేశించారు. జమ్మూ కశ్మీర్‌లోని సైనిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించిన పాకిస్తాన్ వైమానిక దళాన్ని తిప్పికొట్టే క్రమంలో భారతవాయుసేనకు చెందిన అభినందన్ నడిపిన మిగ్-21 యుద్ధవిమానం ఫిబ్రవరి 27న పాక్ భూభాగంలో కూలిపోయింది. వెంటనే ప్యారాచూట్ సహాయంతో కిందకు దూకిన అభినందన్.. పాక్ భూభాగంలో కాలు మోపాడు. దీంతో అభినందన్‌ను పాకిస్థాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మూడు రోజుల తర్వాత విడుదల చేశారు. అయితే తీవ్రగాయాల పాలైన అభినందన్‌ వైద్యచికిత్స చేయించుకొని ఇటీవలే విధుల్లో చేరారు. ప్రస్తుతం రాజస్థాన్‌లోని వాయుసేన కేంద్రంలో అభినందన్ విధులు నిర్వర్తిస్తున్నాడు. పాక్ విమానాలను తిప్పి కొట్టి అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించిన అభినందన్‌కు ఇటీవల భారత ప్రభుత్వం వీరచక్ర అవార్డుతో సత్కరించింది. భారతవాయుసేనకు చెందిన బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ అభినందన్‌ను మూడు వారాల క్రితం పరీక్షించి అతను యుద్ధవిమానం నడపవచ్చని ప్రకటించింది.

ఓపెన్‌ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ 2026 విడుదల..

సర్వీసుల పున:ప్రారంభం ఎప్పటినుంచంటే.. ఇండిగో ప్రకటన

'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?

చెన్నంగి ఆకులతో చెప్పలేనన్నీ లాభాలు.. ఇలా వాడారంటే ఆ సమస్యలన్నీ

హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో

ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో

అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో

ఈ 5 విషయాలే ధీరూభాయ్ అంబానీ సక్సెస్‌కు ప్రధాన కారణం!

బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో

స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్.. సోషల్ మీడియాలో

మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో

తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?

వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో

షాకింగ్ ఎలిమినేషన్ రీతూ చౌదరి అవుట్ వీడియో

వేణు స్వామిపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..ఎరక్కపోయి ఇరుకున్నాడుగా వీడియ