Boy in borewell: బోరు బావిలో పడిన బాలుడిని సురక్షితంగా బయటకు తీసిన సిబ్బంది.. 16 గంటలపాటు రెస్క్యూ..

Rajasthan Boy in borewell: రాజ‌స్థాన్‌లోని జాలోర్ జిల్లాలో బోరు బావిలో ప‌డ్డ నాలుగేళ్ల బాలుడిని సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

Boy in borewell: బోరు బావిలో పడిన బాలుడిని సురక్షితంగా బయటకు తీసిన సిబ్బంది.. 16 గంటలపాటు రెస్క్యూ..
Rajasthan Boy In Borewell
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 07, 2021 | 6:37 PM

Rajasthan Boy in borewell: రాజ‌స్థాన్‌లోని జాలోర్ జిల్లాలో బోరు బావిలో ప‌డ్డ నాలుగేళ్ల బాలుడిని సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 16 గంటల పాటు శ్రమించి బాలుడిని రక్షించాయి. బాలుడు ఆడుకుంటూ బోరు బావిలో ప‌డిపోయాడు. సమచారం తెలుసుకున్న అధికారులు, సిబ్బంది వెంటనే.. బాలుడిన కాపాడేందుకు స‌హాయ‌క చ‌ర్య‌లు చేపట్టారు. అయితే బాలుడు సురక్షితంగా బయటపడంతో అందరూ అధికారులను, సిబ్బందిని అభినందించారు. జాలోర్ జిల్లాలోని ల‌చ్‌హ్రీ అనే గ్రామానికి చెందిన రైతు నాగారామ్ దేవాసీ త‌న వ్య‌వ‌సాయ పొలంలో ఇటీవలే బోరు వేయించాడు. నాగారామ్ కొడుకు అనిల్ దేవాసీ గురువారం ఆడుకుంటూ బోరుబావి దగ్గ‌ర‌కు వెళ్లాడు. దానిపై కప్పి ఉంచిన వ‌స్తువుల‌ను తీసేసి.. అందులోకి తొంగి చూశాడు. ప్ర‌మాద‌వ‌శాత్తు అందులో జారి ప‌డిపోయాడు. స‌మీపంలో ఉన్న‌ ఓ వ్య‌క్తి ఇదంతా గ‌మ‌నించి.. చుట్టుప‌క్క‌ల‌వారికి విష‌యం చెప్పాడు. దీంతో వారు పోలీసుల‌కు, అధికార యంత్రాంగానికి స‌మాచారం అందించారు.

ఆ బావి 90 మీటర్ల లోతు ఉండటంతో బాలుడు పూర్తిగా కిందికి జారిపోయాడు. నాలుగేళ్ల నిల్ దేవాసీని ర‌క్షించేందుకు బోరు బావికి సమాంతరంగా గొయ్యి తవ్వారు. సంఘటనా స్థలానికి కలెక్టర్, ఎస్పీలు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాలుడు క్షేమంగా ఉన్నాడ‌ని, బావిలోకి కెమెరాను పంపించి అత‌ని క‌ద‌లిక‌ల‌ను గుర్తిస్తున్నామ‌ని స్థానిక స్టేషన్‌ ఆఫీసర్ కూడా ఉదయం వెల్లడించారు. పైపు ద్వారా ఆక్సిజ‌న్‌ను అందించారు. గురువారం నుంచి కొనసాగుతున్న ఈ రెస్క్యూ సుఖాంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు బాలుడ్ని సురక్షితంగా బయటకు తీయడంతో అందరూ హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Also Read:

Indian Railways: కరోనా ఎఫెక్ట్‌.. దూరంతో, రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ సహా 28 రైళ్లు రద్దు.. ఎప్పటివరకంటే..?

శరీరంలో ఐరన్ లోపిస్తే చాలా డేంజర్..! మీకు ఈ లక్షణాలు ఉన్నాయో ఒక్కసారి చూసుకోండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!