Shiva Rajkumar: శివన్న ఇంట్లో విషాదం.. భార్య గీతా ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ క్రమంగా కోలుకుంటున్నారు. ఇటీవలే ఆయనకు సర్జరీ విజయవంతంగా పూర్తయ్యింది. ప్రస్తుతం అమెరికాలోనే ఉన్న ఆయన త్వరలోనే ఇండియాకు తిరిగి రానున్నారు. అయితే ఇంతలోనే శివన్న భార్య గీత ఒక భావోద్వేగ పోస్ట్‌ను పంచుకుంది. ఇది నెట్టింట వైరల్ గా మారింది.

Shiva Rajkumar: శివన్న ఇంట్లో విషాదం.. భార్య గీతా ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
Shiva Rajkumar
Follow us
Basha Shek

|

Updated on: Dec 28, 2024 | 9:40 PM

కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌కు ఇటీవలే శస్త్రచికిత్స జరిగింది. ఫ్లోరిడాలోని మియామీ క్యాన్సర్ హాస్పిటల్‌లో ఆయనకు సర్జరీ సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యింది. దీని నుంచి ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. అయితే ఇంతలోనే శివన్న ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అదేంటంటే.. శివరాజ్ కుమార్ ఎంతో ఇష్టంగా పెంచుకునే పెట్ డాగ్ కన్నుమూసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది హీరో సతీమణి గీతా శివ రాజ్ కుమార్. ‘మా ఇంట్లో మేం ఐదుగురు కాదు ఆరుగురం. శివన్న, గీత, నిషు, నివి, దిలీప్ ఇంకా నీమో (పెట్ డాగ్). దిలీప్ నిమో నుండి నిషూ తన పుట్టినరోజున ఆమెకు బహుమతిగా ఇచ్చింది. నిషు డాక్ట‌ర్ కావ‌డం వ‌ల్ల నేమో చూసుకునేంత టైం లేదు. దీని ద్వారా మా కుటుంబంలో ఆరవ వ్యక్తి అయ్యాడు. సాధారణంగా అందరూ పెంపుడు కుక్క వెంట పరుగెత్తుతున్నారు. కానీ నీమో అలా కాదు. ‘నేను కిచెన్‌లో ఉన్నా, ఇంట్లో ఎక్కడికి వెళ్లినా నా వెనుకే ఉండేది’ అంటూ పెట్ డాగ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుంది గీతా శివరాజ్ కుమార్.

‘నీమో నా జీవితంలో ఒక భాగం. నేమో, గీత ఇద్దరం కాదు, మేమిద్దరం ఒక్కటే. నే నే కాదు మా కుటుంబంలో అందరూ నీమోను సొంత కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారు. నీమో ఎప్పుడూ మనలోనే ఉంటుంది’ అని శివన్న భార్య ఎమోషనల్ అయ్యింది. అమెరికా వెళ్లేముందు స్వయంగా శివరాజ్ కుమార్ చెప్పినట్లుగా వచ్చే నెల అంటే జనవరి 25న కర్ణాటకకు తిరిగి వస్తానన్నారు. అప్పటి వరకు అమెరికాలోనే ఉంటాడు. అమెరికాలో శివన్నతో పాటు గీతా శివరాజ్ కుమార్, కుమార్తె నివేదిత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న శివన్న కోడలు మధు బంగారప్ప ఉన్నారు.

ఇవి కూడా చదవండి

శివన్న ఆరోగ్యంపై కూతురు నివేదిత ఎమోషనల్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!