AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple iPhone 16 Proకు ధీటుగా ఐదు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!

Tech News: మీరు ఐఫోన్‌కు ప్రత్యామ్నాయంగా సమానమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? మీరు ప్లాన్ చేస్తుంటే, ఈ ఐదు స్మార్ట్‌ఫోన్‌లు మీకు మంచి ఎంపికలు కావచ్చు. ఫీచర్ల పరంగా ఈ ఫోన్‌లు Apple iPhone 16 Proతో పోటీ పడుతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఒకసారి చూద్దాం.

Subhash Goud
|

Updated on: Dec 29, 2024 | 2:43 PM

Share
Vivo X200 Pro: యాపిల్ ఐఫోన్ 16 ప్రోకి పోటీగా వస్తున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఇదే. దీని ధర రూ.94.999 ఫోన్ 16GB RAM, 512GB ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక కెమెరా 200 మెగాపిక్సెల్స్. స్క్రీన్ పరిమాణం 6.78 అంగుళాలు. ఇది ఆక్టా-కోర్ డైమెన్సిటీ 9400 3nm ప్రాసెసర్, Immortalis-G925 GPU ద్వారా పవర్‌ పొందుతుంది. Vivo X200 Pro 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

1 / 5
Samsung Galaxy S24: Appleకి సమానమైన Android స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy S24. స్మార్ట్‌ఫోన్‌లో 5X జూమ్ లెన్స్‌తో 200 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఉంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంది. దీని ధర రూ.79.999 ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్, 6.8-అంగుళాల AMOLED స్క్రీన్‌తో పనిచేస్తుంది.

2 / 5
Google Pixel 9 Pro XL: ఈ ఫోన్ దాని కెమెరాకు ప్రసిద్ధి చెందింది. దీని ధర రూ.1,39,999 ఇది 16 GB RAM, 512 GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. అంతే కాదు, ఇది 50-మెగాపిక్సెల్, 48-మెగాపిక్సెల్, 48-మెగాపిక్సెల్ వెనుక కెమెరా సెటప్, 42-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. ఇది 5060 mAh బ్యాటరీతో వస్తుంది. Google స్వంత ట్రేసర్ G4 చిప్‌సెట్ ఇక్కడ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ పరిమాణం 6.8 అంగుళాలు.

3 / 5
Google Pixel 9 Pro: స్మార్ట్‌ఫోన్ 6.3-అంగుళాల స్క్రీన్, 4700mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 16 GB RAM, 256 GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఫోన్ Google Tensor G4 చిప్‌సెట్‌తో కూడా పనిచేస్తుంది. మిగిలిన ఫీచర్లు Google Pixel 9 Pro XL లాగానే ఉంటాయి. దీని ధర రూ.1,09,999.

4 / 5
iQoo: ఈ స్మార్ట్‌ఫోన్ మీకు మంచి ఎంపిక కావచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.66.999 ఇక్కడ మీరు స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తుంది. దీనిలో 6000 mAh బ్యాటరీ, 16 GB RAM, 512 GB ఇంటర్నల్ మెమరీ ఉన్నాయి. ఇది 50-మెగాపిక్సెల్ సోనీ IMX921 ట్రూ కలర్ ప్రధాన వెనుక కెమెరాను కలిగి ఉంది. 50-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది.

5 / 5
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..

సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!

విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే

థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..

ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..

దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత

దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే

వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..

వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్