AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: అభివృద్ధికి వర్గాలు, కులాలు అడ్డంకులు కాకూడదు.. విద్యార్థుల హాస్టల్‌ భవనానికి భూమిపూజ నిర్వహించిన ప్రధాని మోడీ..

సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజం ద్వారా నిర్మించిన హాస్టల్ ఫేజ్ -1కు (కుమార్ హాస్టల్) ప్రధాని మోడీ భూమిపూజ నిర్వహించారు. 2024 సంవత్సరం నాటికి రెండు దశల పనులు పూర్తి కానున్నాయి. ఈ ప్రయత్నాల ద్వారా..

PM Modi: అభివృద్ధికి వర్గాలు, కులాలు అడ్డంకులు కాకూడదు.. విద్యార్థుల హాస్టల్‌ భవనానికి భూమిపూజ నిర్వహించిన ప్రధాని మోడీ..
Modi
Sanjay Kasula
|

Updated on: Oct 15, 2021 | 2:34 PM

Share

సమాజంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలన్న సర్దార్ అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు ప్రధాని మోడీ. వెనుకబడిన వర్గాల విద్యార్థులకు తోడ్పడేందుకు గుజరాత్​లోని సూరత్​లో సౌరాష్ట్ర పటేల్​ సేవా సమాజ్ నిర్మిస్తున్న హాస్టల్​కు ప్రధాని భూమిపూజ చేశారు. గుజరాత్‌లో సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజం నిర్మించిన హాస్టల్ ఫేజ్ -1కు (బాలుర హాస్టల్) ప్రధాని మోడీ భూమిపూజ నిర్వహించారు. 2024 సంవత్సరం నాటికి రెండు దశల పనులు పూర్తి కానున్నాయి. ఈ ప్రయత్నాల ద్వారా చాలా మంది యువత తమ కలలను సాకారం చేసుకునే అవకాశాన్ని పొందుతారని ప్రధాని మోడీ అన్నారు. అభివృద్ధికి వర్గాలు, కులాలు, మతాలు అడ్డంకులు మారొద్దని సర్దార్​ పటేల్ చెప్పిన​ మాటలను ఆదర్శంగా తీసుకోవాలని ప్రధా మోడీ గుర్తు చేశారు. సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజాన్ని అభినందించారు. ఈ సమయంలో భారతదేశం ప్రస్తుతం 75 వ స్వాతంత్ర్య సంవత్సరంలో ఉందని పిఎం మోడీ గుర్తు చేశారు.  

గ్రామ అభివృద్ధి 

ఈ ప్రదేశం అభివృద్ధి చేయబడింది, తద్వారా విద్య విస్తరించబడుతుంది, గ్రామ అభివృద్ధికి సంబంధించిన పనులు వేగవంతం చేయబడతాయి. గుజరాత్ గురించి తక్కువ తెలిసిన వారికి, ఈ రోజు నేను వల్లబ్ విద్యానగర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మీలో చాలామందికి తెలిసినట్లుగా ఈ ప్రదేశం కరంసాద్-బక్రోల్  ఆనంద్ మధ్య ఉంది. ఈ ప్రదేశం అభివృద్ధి చేయబడింది. తద్వారా విద్య విస్తరించబడుతుంది, గ్రామ అభివృద్ధికి సంబంధించిన పనులు వేగవంతం చేయబడతాయి.

ఇవి కూడా చదవండి: RK: ఆర్కే నిజంగానే చనిపోయాడా.. వెంటాడుతున్న ఓ అనుమానం.. అది నిజమేనా..

Dasara – Jimmy: దసరా రోజున జమ్మి చెట్టును ఇలా పూజిస్తే.. కుబేరుడు మీ ఇంట్లో..

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే