AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయనతోనే మా విజయం : అమిత్‌షా

ఎన్‌డీఏ సర్కార్‌ రెండోసారి అధికారంలోకొచ్చి ఏడాది పూర్తైంది. ఈ సంరద్భంగా ప్రధాని మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శుభాకాంక్షాలు తెలిపారు. దూరదృష్టి, నిర్ణయాత్మక నాయకత్వం నేతృత్వంలో దేశాన్ని మరింత ముందకు తీసుకెళ్తున్నారని మోదీపై ప్రసంశల జల్లు కురిపించారు. 60ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో చేసిన తప్పిదాలను కేవలం ఆరేళ్లలో మోదీ సరిచేశారని అన్నారు. మోదీ గత ఐదేళ్ల కాలంలో చేసిన అభివ‌ృద్ధి ఫలితమే మరో సారి తమకు విజయాన్ని తెచ్చిపెట్టాయని అన్నారు అమిత్‌ షా. అలాగే దేశ […]

ఆయనతోనే మా విజయం : అమిత్‌షా
Sanjay Kasula
|

Updated on: May 30, 2020 | 6:06 PM

Share

ఎన్‌డీఏ సర్కార్‌ రెండోసారి అధికారంలోకొచ్చి ఏడాది పూర్తైంది. ఈ సంరద్భంగా ప్రధాని మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శుభాకాంక్షాలు తెలిపారు. దూరదృష్టి, నిర్ణయాత్మక నాయకత్వం నేతృత్వంలో దేశాన్ని మరింత ముందకు తీసుకెళ్తున్నారని మోదీపై ప్రసంశల జల్లు కురిపించారు. 60ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో చేసిన తప్పిదాలను కేవలం ఆరేళ్లలో మోదీ సరిచేశారని అన్నారు. మోదీ గత ఐదేళ్ల కాలంలో చేసిన అభివ‌ృద్ధి ఫలితమే మరో సారి తమకు విజయాన్ని తెచ్చిపెట్టాయని అన్నారు అమిత్‌ షా. అలాగే దేశ వ్యాప్తంగా బీజేపీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు అమిత్‌ షా ప్రతేక కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు