PM Modi: పుట్టినరోజు సందర్భంగా ‘యశోభూమిని’ ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 73వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, అభిమానులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ప్రధాని మోదీ ఆయన పుట్టినరోజు సందర్భంగా కీలకమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో.. యశోభూమి పేరుతో నిర్మించినటువంటి ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (ఐఐసిసి) ను ఆయన ప్రారంభించనున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
