భూటాన్ పర్యటన అనంతరం స్వదేశం చేరుకున్న మోదీ!
భూటాన్లో రెండు రోజుల పర్యటన ముగించుకుని భారత్లో అడుగుపెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, జల విద్యుత్ రంగంలో సహకారం తదితర అంశాలపై ఆ దేశాధినేతలతో చర్చించారు మోదీ. భారత్కు బయలుదేరే ముందు భూటాన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని. ఇదొక గుర్తుండిపోయే పర్యటనగా అభివర్ణించారు. ఈ పర్యటన ద్వారా ఇరుదేశాల మధ్య […]

Pm Modi Bhutan Visit
భూటాన్లో రెండు రోజుల పర్యటన ముగించుకుని భారత్లో అడుగుపెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, జల విద్యుత్ రంగంలో సహకారం తదితర అంశాలపై ఆ దేశాధినేతలతో చర్చించారు మోదీ. భారత్కు బయలుదేరే ముందు భూటాన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని. ఇదొక గుర్తుండిపోయే పర్యటనగా అభివర్ణించారు. ఈ పర్యటన ద్వారా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయన్నారు.
ఇక్కడ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ చూడండి:




