నో ప్లాస్టిక్ అని చెప్పేద్దాం.. ప్రధాని మోదీ పిలుపు

పర్యవరణ హితంగా దేశం మొత్తం ఉండాలనేది ప్రధాని మోదీ అలోచన. దీనికి కార్యరూపంగా ఇప్పటికే ఆయన ప్రారంభించిన స్వచ్ఛ భారత్ ఒక ఉద్యమంగా మారిందనే విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టాలని దేశప్రజలకు విఙ్ఞప్తి చేశారు. రాబోయే అక్టోబర్ 2 గాంధీ 150 జయంతి సందర్భంగా దేశాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్‌తో నెలకొన్న పర్యావరణ కాలుష్యం నుంచి దేశాన్ని కాపాడుకోవాలని ప్రధాని కోరారు. […]

నో ప్లాస్టిక్ అని చెప్పేద్దాం.. ప్రధాని మోదీ పిలుపు
Follow us

| Edited By:

Updated on: Aug 26, 2019 | 2:42 AM

పర్యవరణ హితంగా దేశం మొత్తం ఉండాలనేది ప్రధాని మోదీ అలోచన. దీనికి కార్యరూపంగా ఇప్పటికే ఆయన ప్రారంభించిన స్వచ్ఛ భారత్ ఒక ఉద్యమంగా మారిందనే విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టాలని దేశప్రజలకు విఙ్ఞప్తి చేశారు. రాబోయే అక్టోబర్ 2 గాంధీ 150 జయంతి సందర్భంగా దేశాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్‌తో నెలకొన్న పర్యావరణ కాలుష్యం నుంచి దేశాన్ని కాపాడుకోవాలని ప్రధాని కోరారు. మన్ కీ బాత్‌లో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని సృష్టిద్దామన్నారు.