AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బేర్ గ్రిల్స్‌కు హిందీ రాదు.. ప్రధాని మోదీ చెప్పిన సీక్రెట్ ఏంటీ?

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఎంతో ఆసక్తిగా తిలకించిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో ప్రధాని మోదీని సాహసాలను ప్రపంచానికి పరిచయం చేశారు హోస్ట్ బేర్ గ్రిల్స్. డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారమైన ఈ షోలో వీరిద్దరి మధ్య ఎంతో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఎన్నో ప్రశ్నలకు మోదీ తనదైన శైలిలో ధీటైన సమాధానాలిచ్చారు. ఈ షో చూస్తున్న ఎంతోమందికి కలిగిన ఒకే ఒక అనుమానం.. బేర్ గ్రిల్స్ ఇంగ్లీష్‌లో ప్రశ్నలు అడుగుతుంటే ప్రధాని హిందీలో బదులిచ్చేవారు. బేర్ గ్రిల్స్‌కు […]

బేర్ గ్రిల్స్‌కు హిందీ రాదు..  ప్రధాని మోదీ చెప్పిన సీక్రెట్ ఏంటీ?
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 26, 2019 | 1:47 AM

Share

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఎంతో ఆసక్తిగా తిలకించిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో ప్రధాని మోదీని సాహసాలను ప్రపంచానికి పరిచయం చేశారు హోస్ట్ బేర్ గ్రిల్స్. డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారమైన ఈ షోలో వీరిద్దరి మధ్య ఎంతో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఎన్నో ప్రశ్నలకు మోదీ తనదైన శైలిలో ధీటైన సమాధానాలిచ్చారు. ఈ షో చూస్తున్న ఎంతోమందికి కలిగిన ఒకే ఒక అనుమానం.. బేర్ గ్రిల్స్ ఇంగ్లీష్‌లో ప్రశ్నలు అడుగుతుంటే ప్రధాని హిందీలో బదులిచ్చేవారు. బేర్ గ్రిల్స్‌కు హిందీ రాకపోయినా ఎలా అర్ధం చేసుకున్నారు అనే సందేహం ఇప్పటికీ జనానికి అంతబట్టని విషయంగా ఉండిపోయింది.

మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆ సీక్రెట్ చెప్పేశారు ప్రధాని మోదీ. ఇప్పుడున్న సాంకేతిక పరిఙ్ఞానాన్ని బట్టి బేర్ గ్రిల్స్ చెవిలో కార్డ్‌లెస్ పరికరాన్ని పెట్టుకున్నారని, అది దానికదే హిందీ బాషను ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసేదని చెప్పారు. అందువల్ల మా ఇద్దరికీ ఎలాంటి ఇబ్బంది రాలేదని కూడా వివరించారు మోదీ. ఉత్తరాఖండ్ రాష్ట్రం జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో క్రూరమ‌ృగాలు సంచరించే అడవిలో బేర్ గ్రిల్స్‌తో కలిసి మోదీ సాహసయాత్ర చేసిన విషయం తెలిసిన విషయమే.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..