AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: నౌషేరా చేరుకున్న ప్రధాని మోడీ.. సైనికులతో కలిసి దీపావళి వేడుకలు..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకునేందుకు జమ్మూకశ్మీర్‌లో నౌషేరా ప్రాంతానికి చేరుకున్నారు...

PM Narendra Modi: నౌషేరా చేరుకున్న ప్రధాని మోడీ.. సైనికులతో కలిసి దీపావళి వేడుకలు..
Modi
Ravi Kiran
| Edited By: |

Updated on: Nov 06, 2021 | 1:29 PM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకునేందుకు జమ్మూకశ్మీర్‌లో నౌషేరా ప్రాంతానికి చేరుకున్నారు. 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోడీ సైనికులతోనే దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. ఇక ప్రతీ ఏడాది ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే గతేడాది, రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ లోంగేవాలా ప్రాంతంలో ప్రధాని మోడీ సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకుని ”భారత సైనికులు ఉన్నంత కాలం ఈ దేశంలో దీపావళి వేడుకలు ఉత్సాహంగా, కాంతివంతంగా ఉంటాయని” ఆయన వివరించారు. ఇక 2019లో ఆయన రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద బాధ్యతలు నిర్వర్తిస్తోన్న జవాన్లతో పండగ జరుపుకొని నియంత్రణ రేఖ వెంబడి ప్రయాణం చేశారు.

2018లో ప్రధాని మోడీ ఉత్తరాఖండ్‌లోని హర్సిల్‌లో భారత్ సైన్యం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ జవాన్లతో కలిసి దీపావళి జరుపుకున్నారు. ఆ తర్వాత కేదార్‌నాధ్ దేవాలయాన్ని సందర్శించి ప్రార్ధనలు జరిపారు. 2017లో జమ్మూ కశ్మీర్లోని బందిపోరా జిల్లా గురేజ్ వ్యాలీలో ఆర్మీ సైనికులు, సరిహద్దు భద్రతా దళాలతో కలిసి ప్రధాని మోడీ దీపావళి పండుగ జరుపుకున్నారు.

2016లో హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక అవుట్ ‌పోస్ట్‌లో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బందితో కలిసి ప్రధాని మోడీ దీపావళి పండుగ జరుపుకున్నారు. కాగా, 2015లో పంజాబ్ సరిహద్దును సందర్శించిన ప్రధాని మోడీ.. అక్కడ సైనికులతో.. 2014లో సియాచిన్‌లోని సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు.

Read Also: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు

డ్రైవర్‌ సీటుకి వెనుకవైపు ఉన్న సందేశం చూసి ఆశ్చర్య పోయిన ప్యాసింజర్.. ఇంతకీ ఆ సందేశం ఏంటో తెలుసా..?? వీడియో

ఫోన్‌లో ఆడుతూ రూ.61 వేలకి ఆర్డర్‌ చేసిన చిన్నారి… పెట్టిన ఆర్డర్ చూసి షాక్ అయిన తల్లిదండ్రులు.. వీడియో

ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్‌ రెస్టారెంట్‌.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి