పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో వరదలు : కొట్టుకుపోయిన 22 మంది

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి వరదలు పోటెత్తాయి. స్కూళ్లు, ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఈ వరదల్లో 22 మంది కొట్టుకుపోయారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. కాగా.. గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. తీవ్రమైన వర్షాలధాటికి పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది.

Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Jul 17, 2019 | 12:50 PM