భారత తొలి ఆస్కార్ విజేత, కాస్ట్యూమ్ డిజైనర్ భాను అథైయా కన్నుమూత

భారత తొలి ఆస్కార్ విజేత, కాస్ట్యూమ్ డిజైనర్ భాను అథైయా గురువారం ముంబైలోని తన స్వగృహంలో మృతి చెందారు. కొంతకాలంగా ఆమె అస్వస్థులుగా ఉన్నారు. ఆమె వయస్సు 91 ఏళ్ళు. 1983 లో రిలీజైన ‘గాంధీ’ చిత్రానికి గాను ఆమె ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఇండియాలోనే గాక విదేశాల్లో కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆమెకు మంచి పేరుంది. ఆమె మృతి పట్ల బాలీవుడ్ తీవ్ర సంతాపం ప్రకటించింది.    

Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 15, 2020 | 10:07 PM