AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తప్పతాగిన యువతి సెక్యూరిటీకి చుక్కలు చూపించింది..కట్ చేస్తే సీన్ సితారే..

Viral Video: ఢిల్లీలోని నోయిడాలో మద్యం మత్తులో హల్చల్‌ చేసింది ఓ యువతి. హౌసింగ్‌ సోసైటీ సెక్యూరిటీ సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టింది..

Viral Video: తప్పతాగిన యువతి సెక్యూరిటీకి చుక్కలు చూపించింది..కట్ చేస్తే సీన్ సితారే..
Noida
Shiva Prajapati
|

Updated on: Aug 22, 2022 | 1:33 PM

Share

Viral Video: ఫుల్లుగా తాగండి.. తాగి ఊగండి.. ఇది ఇంట్లో వరకైతే పర్వాలేదు. కానీ, ఊరుమీద పడి ఊగితే ఎవరూ ఊరుకోరు కదా..! ఓ యువతి విషయంలో ఇదే జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే తప్పతాగి నానా రచ్చ చేసిన యువతికి నోయిడా పోలీసులు బిగ్ ఝలక్ ఇచ్చారు. ఫుల్లుగా మద్యం సేవించి, సెక్యూరిటీ గార్డుపై చేయి చేసుకున్న ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి షాక్ ఇచ్చారు.

అవును, ఢిల్లీలోని నోయిడాలో భవ్యరాయ్ అనే యువతి మద్యం మత్తులో హల్చల్‌ చేసింది. హౌసింగ్‌ సోసైటీ సెక్యూరిటీ సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టింది. బండబూతులు తిడుతూ.. చిన్న విషయానికి నానా రచ్చ చేసింది. అతనిపై చేయి కూడా చేసుకుంది. గేటు తీయడానికి ఆలస్యం కావడంతో భవ్య రాయ్‌ సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడింది. సోషల్‌ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతుంది.

సెక్యూరిటీ గార్డ్‌ను చోక్కా కాలర్‌ పట్టుకుని భవ్యరాయ్‌ కొట్టడానికి ప్రయత్నించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా వాళ్లపై కూడా చిందులు వేసింది. ఇక సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డ భవ్యరాయ్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లీక్ చేయండి..

స్పిరిట్ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ అవుట్.. రియాక్షన్ ఇదే..
స్పిరిట్ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ అవుట్.. రియాక్షన్ ఇదే..
పైకి చూస్తే మొక్కజొన్న చేను.. లోపల కథ వేరే..
పైకి చూస్తే మొక్కజొన్న చేను.. లోపల కథ వేరే..
డబ్బు విషయంలో ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవు..! చాణక్యుడి టిప్స్
డబ్బు విషయంలో ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవు..! చాణక్యుడి టిప్స్
గోంగూర రొయ్యల ఇగురు.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే!
గోంగూర రొయ్యల ఇగురు.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే!
పెళ్లికని దుబాయ్‌ వెళ్లితే రూ.1200000 బంగారం చెత్తలో పోయింది!
పెళ్లికని దుబాయ్‌ వెళ్లితే రూ.1200000 బంగారం చెత్తలో పోయింది!
. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..
. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..
ఉద్యోగులకు మోదీ సర్కార్ హోలీ ధమాకా.. మార్చిలో అకౌంట్లోకి భారీగా..
ఉద్యోగులకు మోదీ సర్కార్ హోలీ ధమాకా.. మార్చిలో అకౌంట్లోకి భారీగా..
31 ఫోర్లు, 6 సిక్సర్లతో అద్భుతం... ఆ ఒక్క పరుగుతో చెత్త రికార్డ్
31 ఫోర్లు, 6 సిక్సర్లతో అద్భుతం... ఆ ఒక్క పరుగుతో చెత్త రికార్డ్
ఈ రంగు గోర్లున్నవారంతా అదృష్టవంతులే..! మరి తెలుపు రంగు ఉంటే..?
ఈ రంగు గోర్లున్నవారంతా అదృష్టవంతులే..! మరి తెలుపు రంగు ఉంటే..?
టాలీవుడ్​లో కొత్త హీరోయిన్ల హవా.. త్రిప్తీ నుంచి రషా తడాని వరకు!
టాలీవుడ్​లో కొత్త హీరోయిన్ల హవా.. త్రిప్తీ నుంచి రషా తడాని వరకు!