కరోనా భయం.. స్కూలుకు తాళం..విద్యార్ధి బర్త్ డే పార్టీలో ‘అధికారుల’ ఓవరాక్షన్

ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఓ పేరొందిన స్కూలు అనధికారికంగా మూతబడింది. శ్రీరామ్ మిలీనియం స్కూల్ అనే ఈ బడికి తమ విద్యార్థులను పంపరాదని తలిదండ్రులు నిర్ణయించుకున్నారు. ఈ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్ధి తండ్రికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు బయటపడడంతో.. ఇతర స్టూడెంట్స్ పేరెంట్స్ అంతా ఎందుకైనా మంచిదని తమపిల్లలను ఆ బడికి పంపరాదని తీర్మానించుకున్నారు. దీంతో  ఈ బడి దాదాపు మూతబడింది.  ఇటలీ వెళ్లి వఛ్చిన ఈ విద్యార్థి తండ్రికి కోవిడ్-19 లక్షణాలు ఉన్నట్టు తేలడంతో […]

కరోనా భయం.. స్కూలుకు తాళం..విద్యార్ధి బర్త్ డే పార్టీలో 'అధికారుల' ఓవరాక్షన్
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 03, 2020 | 1:11 PM

ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఓ పేరొందిన స్కూలు అనధికారికంగా మూతబడింది. శ్రీరామ్ మిలీనియం స్కూల్ అనే ఈ బడికి తమ విద్యార్థులను పంపరాదని తలిదండ్రులు నిర్ణయించుకున్నారు. ఈ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్ధి తండ్రికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు బయటపడడంతో.. ఇతర స్టూడెంట్స్ పేరెంట్స్ అంతా ఎందుకైనా మంచిదని తమపిల్లలను ఆ బడికి పంపరాదని తీర్మానించుకున్నారు. దీంతో  ఈ బడి దాదాపు మూతబడింది.  ఇటలీ వెళ్లి వఛ్చిన ఈ విద్యార్థి తండ్రికి కోవిడ్-19 లక్షణాలు ఉన్నట్టు తేలడంతో ఆయనను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలోని ఐసొలేషన్ వార్డుకు తరలించారు. అయితే ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. ఈ మధ్యే ఈయన కొడుకు బర్త్ డే పార్టీ జరగగా,,నోయిడాలోని, ఢిల్లీలోనూ ఉన్న ఇతని ఫ్రెండ్స్ అంతా దీనికి హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఆ పిల్లలందరికీ కరోనా టెస్టులు నిర్వహించారు. పైగా 14 రోజులపాటు వారిని వైద్య సంబంధ నిఘాలో ఉండాలని కూడా వారు సూచించారు. ఈ స్కూలు విద్యార్థులకు త్వరలో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. వాటిని వాయిదా వేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది.

Latest Articles
ఉప్పు తక్కువగా తింటున్నారా..? మీరు డేంజర్‌లో ఉన్నట్టే.. జాగ్రత్త!
ఉప్పు తక్కువగా తింటున్నారా..? మీరు డేంజర్‌లో ఉన్నట్టే.. జాగ్రత్త!
జాతకంలో శని దోషం తొలగాలంటే ఇంట్లో జమ్మి చెట్టుని ఇలా పూజించండి..
జాతకంలో శని దోషం తొలగాలంటే ఇంట్లో జమ్మి చెట్టుని ఇలా పూజించండి..
భారతదేశంలో అత్యంత ఖరీదైన విస్కీ బాటిల్‌ ఏదో తెలుసా?
భారతదేశంలో అత్యంత ఖరీదైన విస్కీ బాటిల్‌ ఏదో తెలుసా?
బ్యాచ్‌ల వారీగా USAకు భారత క్రికెట్ జట్టు.. మొదటి వెళ్లేది వీరే
బ్యాచ్‌ల వారీగా USAకు భారత క్రికెట్ జట్టు.. మొదటి వెళ్లేది వీరే
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వాముతో అద్భుత ఔషధం!
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వాముతో అద్భుత ఔషధం!
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..