AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెచ్చిపోయిన మావోయిస్టులు.. ఆరు వాహనాలు దగ్ధం..

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. రోడ్డు నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో రెండు టిప్పర్లు, రెండు జేసీబీలు, మరో రెండు పోక్లైన్ల కాలిపోయాయి.

రెచ్చిపోయిన మావోయిస్టులు.. ఆరు వాహనాలు దగ్ధం..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 25, 2020 | 11:43 AM

Share

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. రోడ్డు నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో రెండు టిప్పర్లు, రెండు జేసీబీలు, మరో రెండు పోక్లైన్ల కాలిపోయాయి. సుక్మా జిల్లాలోని కుకనార్ ప్రాంతలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్పీ శలభ్ సిన్హా తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 11.00 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. ఘటన జరిగిన సమాచారం అందుకున్న వెంటనే.. స్థానిక పోలీసులతో పాటు.. సీఆర్పీఎఫ్ బలగాలు కుకనార్ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి.

కాగా, మంగళవారం నాడు.. నారాయణ్పూర్ జిల్లాలో పేలిన ఐఈడీ బ్లాస్ట్‌లో ఛత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్ ఫోర్స్‌కు చెందిన ఓ జవాన్ గాయాలపాలయ్యాడు. ఇక మావోయిస్టులు ఇలా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న వాహనాలను తగులబెట్టడం ఇదేం మొదటి సారి కాదు. గతంలో కూడా పలుమార్లు ఇలా వాహనాలను తగులబెట్టారు.

Follow Us
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..