AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్మూ కాశ్మీర్ లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం

జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని రామ్ పూర్ సెక్టార్ లో భారత దళాలు నిన్నటి నుంచి ఈ ఉదయం తెల్లవారుజామున 5 గంటలవరకు విస్తృత సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో  పలు చోట్ల..

జమ్మూ కాశ్మీర్ లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 01, 2020 | 3:45 PM

Share

జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని రామ్ పూర్ సెక్టార్ లో భారత దళాలు నిన్నటి నుంచి ఈ ఉదయం తెల్లవారుజామున 5 గంటలవరకు విస్తృత సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో  పలు చోట్ల అనుమానిత ఉగ్రవాదులు దాచిన పలు ఆయుధాలు,  మందుగుండు సామాగ్రి బయటపడింది. వీటిలో ఏకే సిరీస్ రైఫిళ్లు, పిస్టళ్లు, తొమ్మిది మేగజైన్లు, 21 గ్రెనేడ్లు, యాంటెన్నాతో కూడిన రేడియో సెట్లు ఉన్నాయి. ఉగ్రవాదులతో బాటు సంఘ వ్యతిరేక శక్తులు కూడా వీటిని దాచి ఉంచి సమయం  కోసం ఎదురు చూస్తున్నారని,   వీటితో తమపై  దాడులకు దిగాలన్నదే వారి ఉద్దేశంగా కనిపిస్తోందని సైనిక వర్గాలు తెలిపాయి. మొత్తం ఏడెనిమిది గంటలపైగా విస్తృతంగా జరిపిన తనిఖీలు, సోదాల్లో ఇవి బయట పడినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి.

Follow Us
ఓటటీలో వణుకు పుట్టిస్తోన్నరియల్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటటీలో వణుకు పుట్టిస్తోన్నరియల్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
4 సమస్యలకు ఒకే ఔషదం.. వెల్లుల్లిని ఇలా వాడితేనే వరం
4 సమస్యలకు ఒకే ఔషదం.. వెల్లుల్లిని ఇలా వాడితేనే వరం
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..
రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, పెళ్లి విషయంలో వీరికి శుభవార్తలు
రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, పెళ్లి విషయంలో వీరికి శుభవార్తలు
తిరుమల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
తిరుమల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
పూరి జగన్నాథ్ పుట్టిన రోజు.. ఆసక్తికర ఫొటోలు షేర్ చేసిన పవిత్ర
పూరి జగన్నాథ్ పుట్టిన రోజు.. ఆసక్తికర ఫొటోలు షేర్ చేసిన పవిత్ర
ప్రపంచంలోనే అత్యధిక మునగ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలోనే అత్యధిక మునగ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదో తెలుసా?
తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.లక్ష
తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.లక్ష
మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..?
మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..?