Diwali: దీపావళి వేడుకలను ప్రత్యేకంగా ఆస్వాదించాలా? అయితే ఈ 4 అద్భుతమైన ప్రదేశాలను సందర్శించండి!
Best Places to Visit During Diwali: దీపావళి సెలవుల్లో విహారయాత్రకు ప్లాన్ చేస్తున్నారా? అయితే వారణాసి, జైపూర్, కోల్కతా, అయోధ్య నగరాల్లో జరిగే అద్భుతమైన దీపావళి వేడుకలను అస్సలు మిస్ కావద్దు. వేలాది దీపాల వెలుగులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సంప్రదాయ అలంకరణలతో ప్రత్యేక అనుభూతిని అందించే ఈ నాలుగు ప్రదేశాల విశేషాలు తెలుసుకోండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
