జమ్మూకశ్మీర్‌లో మరోసారి సంచలనం
జమ్మూకశ్మీర్‌లో మరోసారి సంచలనం చోటుచేసుకుంది. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర డ్రోన్ల దాడులు కలకలం రేపుతున్నాయి. పలుమార్లు డ్రోన్ల ద్వారా చొరబాటుకు ప్రయత్నాలు జరిగినట్లు భారత బలాగాలు ధృవీకరించాయి. దీనికి సంబంధించిన మిరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ దాడి ఎవరు చేశారు..ఎంతసేపు జరిగింది అనే వివరాల ఇంకా బయటకు రాలేదు

Breaking

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.