Telugu News » National » Massive fire accident at plastic factory in gujarat kutch no loss of life
గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం..
Ravi Kiran | Edited By:
Updated on: Oct 15, 2019 | 12:13 PM
గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కచ్ జిల్లా భచావూలోని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కోట్లు విలువ చేసే వస్తువులతో పాటుగా అధిక శాతంలో ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. ఇకపోతే ఆ సమయంలో వర్కర్లు ఎవరూ లేకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ప్రమాదానికి గల ప్రధాన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అక్కడ జరిగిన బీభత్సానికి ఈ దృశ్యాలే సాక్ష్యాలు..
Follow us on