AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Price Today : బంగారం దిగొస్తుంటే వెండి మాత్రం పైకి పరుగులు పెడుతుంది.. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

ఒక వైపు బంగారం ధర తగ్గుముఖం పడుతుంటే.. వెండి మాత్రం మరీ స్వల్పంగా పెరిగింది. ఇటీవల బడ్జెట్‌లో బంగారం పై దిగుమతి సుంకాన్ని తగ్గించిన తర్వాత పసిడి ధరలు గణనీయంగా దిగివస్తున్నాయి.

Silver Price Today : బంగారం దిగొస్తుంటే వెండి మాత్రం పైకి పరుగులు పెడుతుంది.. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి..
Rajeev Rayala
|

Updated on: Mar 10, 2021 | 5:55 AM

Share

Silver Price Today: ఒక వైపు బంగారం ధర తగ్గుముఖం పడుతుంటే.. వెండి మాత్రం మరీ స్వల్పంగా పెరిగింది. ఇటీవల బడ్జెట్‌లో బంగారం పై దిగుమతి సుంకాన్ని తగ్గించిన తర్వాత పసిడి ధరలు గణనీయంగా దిగివస్తున్నాయి. కానీ వెండి ధరలు మాత్రం పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే బంగారం తగ్గుతుంటే వెండి స్వల్పంగా పెరిగింది. తాజా వెండిపై పది రూపాయలు పెరిగింది. ఇక దేశీయంగా వెండి కిలో ధర రూ.66,700ఉంది.

దేశీయంగా వెండి ధరలు ఇలా..

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 66,700 గా ఉంది, అలాగే దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో కిలో వెండి ధర 66,700గా ఉంది. అదేవిధంగా చెన్నైలో కిలో వెండిధర రూ. 71,100 ఉండగా, బెంగళూరులో కిలో వెండి ధర రూ.66.700ఉంది. ఇక కోల్‌కతాలో కిలో వెండి రూ.66.700 ఉండగా, హైదరాబాద్‌లో రూ.71,100 ఉంది. అలాగే విజయవాడలో రూ.71,100ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Covid Vaccine: కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటే రెండు రోజుల విమాన ప్రయాణాలు చేయకూడదు.. సౌర విమానయాన శాఖ కీలక ఆదేశాలు

Viral News: ఎంత చిత్రం గురూ..! 29 వేల లీటర్ల మద్యాన్ని ఎలుకలు తాగేశాయట.. కోర్టుకు తెలిపిన పోలీసులు

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. జులై 1, 2021 నుంచి పెంచిన డీఏ అమలు.. ప్రకటించిన ఆర్థిక మంత్రి..

Follow Us
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..