AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి దారుణం…అంగన్వాడీ కార్యకర్త ముక్కు కోసిన వ్యక్తి.. ఎందుకో తెలిస్తే..

ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది..ఈ క్రమంలోనే అతడు కోపంతో సుగంధ మోరే ముక్కు కోశాడు. ఘటన అనంతరం అతను అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే అంగన్‌వాడీ ఉద్యోగిని ఆస్పత్రికి తరలించారు. రక్తస్రావం ఎక్కువ కావడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు వైద్యులు. నిందితుడు కల్యాణి మోరే కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

ఇదెక్కడి దారుణం...అంగన్వాడీ కార్యకర్త ముక్కు కోసిన వ్యక్తి.. ఎందుకో తెలిస్తే..
Man Chops Off Womans Nose
Jyothi Gadda
|

Updated on: Jan 03, 2024 | 4:35 PM

Share

తన తోటలో పూలు తెంపారనే కోపంతో.. ఓ వ్యక్తి ఆ పిల్లల తల్లిపై పగ తీర్చుకున్నాడు.. తెలిసీ తెలియక చిన్నారులు చేసిన పనికి అతడు మనిషి అనే విషయం కూడా మరిచిపోయి క్రూరంగా ప్రవర్తించాడు..మహిళ అని కూడా చూడకుండా ఆమెపై భౌతిక దాడికి దిగాడు.. తోటలోని పువ్వును తెంపినందుకు శిక్షగా అతడు అంగన్‌ వాడీ కార్యకర్త అయిన ఆ పిల్లల తల్లి ముక్కు కోసి చంపేదుంకు యత్నించాడు.. మనుషుల్లో మానవత్వం ఏ స్థాయిలో విధ్వంసానికి గురవుతుందో తెలిపే దారుణ సంఘటన ఇది..ఇలాంటి ఘటనలు మానవాళి సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి. అంగన్‌వాడీ కార్యకర్తపై జరిగిన దాడి ఘటన సర్వత్రా ఆగ్రహం తెప్పిస్తుంది. ఈ దారుణ కర్నాటకలోని బెలగావి జిల్లాలో చోటు చేసుకుంది.

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావికి చెందిన అంగన్వాడీ కార్యకర్త సుగంధ మోరే స్థానికంగా తన ఇంట్లో పిల్లలతో కలిసి జీవిస్తోంది. అయితే, ఆమె పిల్లలు పక్కనే ఉన్న కల్యాణి మోరే అనే వ్యక్తి ఇంట్లోని పెరట్లో పూలు తెంపుకుని వచ్చారు. ఇది కల్యాణి మోరే చూశాడు.. తన పర్మిషన్‌ లేకుండా పిల్లలు పూలు తెంపడాన్ని కల్యాణి మోరే జీర్ణించుకోలేకపోయాదు..ఆ పిల్లలపై తీవ్రమైన కోపంతో ఊగిపోయాడు..అదే కోపంతో సుగంధ మోరేతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది..ఈ క్రమంలోనే అతడు కోపంతో సుగంధ మోరే ముక్కు కోశాడు. ఘటన అనంతరం అతను అక్కడి నుంచి పరారయ్యాడు.

వెంటనే అంగన్‌వాడీ ఉద్యోగిని ఆస్పత్రికి తరలించారు. రక్తస్రావం ఎక్కువ కావడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు వైద్యులు. నిందితుడు కల్యాణి మోరే కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

చలో టాలీవుడ్ అంటున్న తమిళ్ డైరెక్టర్స్ హిట్ కావాలంటే తప్పదు బాస్

ఐదు వేల కోట్ల టార్గెట్‌.. డార్లింగ్‌ ఎలా కలెక్ట్ చేస్తారు..?

స్టెప్పులేయడానికి శ్రీలీల సిద్ధమైతే.. సాయిపల్లవి సైడిచ్చినట్టేనా

రెండేళ్లకి ఒకటైతే కుదరదు.. స్టార్లు స్పీడు పెంచాల్సిందే

లక్ష్మీ కటాక్షం వీరిపైనే.. ఈ రాశుల వారికి వ్యాపారంలో సక్సెస్ ఖాయం

రిలీజులు ఆలస్యం.. శృతి అండ్‌ పూజా ఏం చేయబోతున్నారు

సామాన్యులకు ధరల షాక్.. భారీగా పెరిన వంటనూనె, పప్పుల ధరలు

ఇంటి ముందు ఈ మొక్కలు నాటితే అంతా శుభమే..

మెగా ఫ్యామిలీ‌కి పాజిటివ్‌ వైబ్స్.. ఈ ఏడాదంతా సందడే

తమన్నా కొత్త వ్యాపారం.. సినీ తారల సందడితో ఫుల్ ట్రెండింగ్
తమన్నా కొత్త వ్యాపారం.. సినీ తారల సందడితో ఫుల్ ట్రెండింగ్
చలో టాలీవుడ్ అంటున్న తమిళ్ డైరెక్టర్స్ హిట్ కావాలంటే తప్పదు బాస్
చలో టాలీవుడ్ అంటున్న తమిళ్ డైరెక్టర్స్ హిట్ కావాలంటే తప్పదు బాస్
ఐదు వేల కోట్ల టార్గెట్‌.. డార్లింగ్‌ ఎలా కలెక్ట్ చేస్తారు..?
ఐదు వేల కోట్ల టార్గెట్‌.. డార్లింగ్‌ ఎలా కలెక్ట్ చేస్తారు..?
స్టెప్పులేయడానికి శ్రీలీల సిద్ధమైతే.. సాయిపల్లవి సైడిచ్చినట్టేనా
స్టెప్పులేయడానికి శ్రీలీల సిద్ధమైతే.. సాయిపల్లవి సైడిచ్చినట్టేనా
రెండేళ్లకి ఒకటైతే కుదరదు.. స్టార్లు స్పీడు పెంచాల్సిందే
రెండేళ్లకి ఒకటైతే కుదరదు.. స్టార్లు స్పీడు పెంచాల్సిందే
రిలీజులు ఆలస్యం.. శృతి అండ్‌ పూజా ఏం చేయబోతున్నారు
రిలీజులు ఆలస్యం.. శృతి అండ్‌ పూజా ఏం చేయబోతున్నారు
మెగా ఫ్యామిలీ‌కి పాజిటివ్‌ వైబ్స్.. ఈ ఏడాదంతా సందడే
మెగా ఫ్యామిలీ‌కి పాజిటివ్‌ వైబ్స్.. ఈ ఏడాదంతా సందడే
తమన్నా కొత్త వ్యాపారం.. సినీ తారల సందడితో ఫుల్ ట్రెండింగ్
తమన్నా కొత్త వ్యాపారం.. సినీ తారల సందడితో ఫుల్ ట్రెండింగ్
సల్మాన్ ఖాన్ లుక్స్ పై ట్రోలర్స్.. గట్టి కౌంటర్ ఇచ్చిన భాయ్..

ఇక నా ఫోకస్ మొత్తం టాలీవుడ్ పైనే.. వరుస సినిమాలతో బిజీ.. బిజీ

కొత్త ప్రయోగాలతో ఎంట్రీ ఇస్తున్న రామ్.. గెట్ రెడీ బాయ్స్