Edible Oil Prices: సామాన్యులకు గుడ్​ న్యూస్.. భారీగా తగ్గిన వంట నూనెల ధరలు

నిత్యావసరాలు, గ్యాస్, పెట్రో ధరల పెరుగుదలతో అల్లాడుతున్న సామాన్యులకు ఊరటనిచ్చే న్యూస్ ఇది. ప్రధాన కంపెనీలు వంటనూనె ఉత్పత్తుల ధరలను తగ్గించాయి. 

Edible Oil Prices: సామాన్యులకు గుడ్​ న్యూస్.. భారీగా తగ్గిన వంట నూనెల ధరలు
Edible Oil Prices
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 31, 2021 | 9:30 AM

నిత్యావసరాలు, గ్యాస్, పెట్రో ధరల పెరుగుదలతో అల్లాడుతున్న సామాన్యులకు ఊరటనిచ్చే న్యూస్ ఇది. ప్రధాన కంపెనీలు వంటనూనె ఉత్పత్తుల ధరలను తగ్గించాయి. ఎమ్ఆర్​పీపై రూ. 30-40 తగ్గించినట్లు స్పష్టం చేశాయి. ఈ విషయాన్ని సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్ ఇండియా(ఎస్ఈఏ) ఓ ప్రకటనలో వెల్లడించింది

రుచి సోయ( మహాకోష్​, సన్​రిచ్​, రుచి గోల్డ్​, న్యూట్రెల్లా బ్రాండ్స్​), అదానీ విల్​మార్​ (ఫార్చ్యూన్​ బ్రాండ్​), ఇమామి( హెల్తీ అండ్ టెస్టీ బ్రాండ్స్​), జెమిని(ఫ్రీడమ్ సన్​ ఫ్లవర్ ఆయిల్ బ్రాండ్స్​), బంగే​(డాల్డా, గగన్​, ఛంబల్ బ్రాండ్స్), సీఓఎఫ్​సీఓ (న్యూట్రిలైవ్ బ్రాండ్‌లు), ఫ్రిగోరిఫికో అల్లానా (సన్నీ బ్రాండ్‌లు), గోకుల్ ఆగ్రో (విటాలైఫ్, మహేక్, జైకా బ్రాండ్‌లు)తో పాటు ఇతర బ్రాండ్‌లు కూడా ధరలు తగ్గించాయని సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌​ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఇటీవల కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే.. ప్రధాన కంపెనీల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు.  వంట నూనెల ధరల తగ్గింపే ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. ఆ తర్వాత వంటనూనెల ధరలను తగ్గిస్తున్నట్లు ఆయా కంపెనీలు ఇటీవలే అనౌన్స్ చేశాయి.

వంట నూనెల ఉత్పత్తులపై దిగుమతి పన్ను భారాన్ని మోదీ సర్కార్ ఇటీవల తగ్గించింది. రిఫైన్డ్‌ పామాయిల్‌​పై కస్టమ్స్ డ్యూటీని 17.5 శాతం​ నుంచి 12.5 శాతానికి సవరించింది. డిసెంబర్ 2022 వరకు లైసెన్స్ లేకుండానే రిఫైన్డ్‌ పామాయిల్‌ను దిగుమతి చేసుకోవడానికి వ్యాపారులకు పర్మిషన్ ఇచ్చింది.

Also Read: కొత్తగా వాహనాలు కొన్నవారికి ఊరటనిచ్చే న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

Telugu Heroine: బుర్ఖాలో థియేటర్‌కి వెళ్లి సినిమా చూసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తించారా..?

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే