ఉన్నావ్ రేప్‌ కేసు..: బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యేకు పదేళ్ల జైలు శిక్ష..

ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తండ్రి హత్య కేసులో.. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఉన్నావ్ బాధితురాలి తండ్రి లాకప్‌ డెత్ కేసులో.. సెంగార్‌ను ఢిల్లీకోర్టు దోషిగా తేల్చింది. ఈ మేరకు శుక్రవారం ఆయనకకు శిక్షను ఖరారు చేసింది. సెంగార్‌తో పాటుగా.. మరో ఆరుగురు దోషులకు కూడా పదేళ్ల జైలుశిక్ష విధించింది ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు. దీంతో పాటు బాధితురాలి కుటుంబానికి.. పరిహారం కింద సెంగార్, ఆయన సోదరుడు […]

ఉన్నావ్ రేప్‌ కేసు..: బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యేకు పదేళ్ల జైలు శిక్ష..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 13, 2020 | 6:43 PM

ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తండ్రి హత్య కేసులో.. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఉన్నావ్ బాధితురాలి తండ్రి లాకప్‌ డెత్ కేసులో.. సెంగార్‌ను ఢిల్లీకోర్టు దోషిగా తేల్చింది. ఈ మేరకు శుక్రవారం ఆయనకకు శిక్షను ఖరారు చేసింది. సెంగార్‌తో పాటుగా.. మరో ఆరుగురు దోషులకు కూడా పదేళ్ల జైలుశిక్ష విధించింది ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు. దీంతో పాటు బాధితురాలి కుటుంబానికి.. పరిహారం కింద సెంగార్, ఆయన సోదరుడు అతుల్ సెంగార్.. చెరో రూ.10 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

కాగా.. 2017 ఉన్నావ్ హత్యాచార ఘటన కేసులో కుల్దీప్ సెంగార్‌కు ఢిల్లీ కోర్టు ఇప్పటికే జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే.

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!