Keral High Court: 15 ఏళ్ల బాలిక, 7 నెలల కడుపు.. తోడబుట్టినోడే గర్భవతిని చేశాడు.. హైకోర్టు సంచలన తీర్పు..

సొంత సొదరుడి అఘాయిత్యం వల్ల ఓ మైనర్ బాలిక గర్భవతి అయ్యింది. ఈ షాకింగ్ ఘటన కేరళలలో వెలుగు చూసింది. ఇంకా దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే.. 15 ఏళ్ల ఆ బాలిక.. ఇప్పుడు 7 గర్భవతి. అయితే, భారత ప్రభుత్వ చట్టాల ప్రకారం.. మైనర్ బాలికలకు అబార్షన్ చేయడం నేరం. ఫలితంగా.. బాలిక గర్భం అలాగే ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, తాజాగా బాలిక కేరళ హైకోర్టును ఆశ్రయించింది.

Keral High Court: 15 ఏళ్ల బాలిక, 7 నెలల కడుపు.. తోడబుట్టినోడే గర్భవతిని చేశాడు.. హైకోర్టు సంచలన తీర్పు..
Keral High Court

Updated on: May 23, 2023 | 10:08 AM

సొంత సొదరుడి అఘాయిత్యం వల్ల ఓ మైనర్ బాలిక గర్భవతి అయ్యింది. ఈ షాకింగ్ ఘటన కేరళలలో వెలుగు చూసింది. ఇంకా దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే.. 15 ఏళ్ల ఆ బాలిక.. ఇప్పుడు 7 గర్భవతి. అయితే, భారత ప్రభుత్వ చట్టాల ప్రకారం.. మైనర్ బాలికలకు అబార్షన్ చేయడం నేరం. ఫలితంగా.. బాలిక గర్భం అలాగే ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, తాజాగా బాలిక కేరళ హైకోర్టును ఆశ్రయించింది. గర్భస్రావానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. బాలిక అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. మెడికల్  రిపోర్ట్స్ అన్నీ సవ్యంగా ఉంటే.. గర్భవిచ్చిత్తి చేసుకోవచ్చని అంగీకరాం తెలిపిందే. అదే సమయంలో సొంత సోదరిపైనే అఘాయిత్యానికి పాల్పడిన ఈ కీచకుడికి శిక్ష విధించిన కోర్టు ధర్మాసనం. ఈ కేసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..