‘ టాలెంట్ ‘ లేక ఇండియా విలవిల ! ఎందుకు ?

ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే ఇండియాలో జీవన ప్రమాణాలు చాలా దిగజారిన స్థితిలో ఉన్నాయని, పైగా విద్యారంగంపై పెడుతున్న వ్యయం కూడా తక్కువగా ఉందని ఐఎండీ సర్వేలో తేలింది. ఇందుకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా 63 దేశాలతో కూడిన వార్షిక లిస్టులో మన దేశం 59 వ స్థానంలో ఉందట. స్విట్జర్లాండ్ టాప్ (ఫస్ట్) ప్లేస్ లో ఉండగా.. డెన్మార్క్ 2, స్వీడన్ 3, ఆస్ట్రియా 4, లక్సెంబర్గ్ 5 , నార్వే 6, ఐస్ లాండ్ […]

' టాలెంట్ ' లేక ఇండియా విలవిల ! ఎందుకు ?
Follow us

|

Updated on: Nov 20, 2019 | 1:01 PM

ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే ఇండియాలో జీవన ప్రమాణాలు చాలా దిగజారిన స్థితిలో ఉన్నాయని, పైగా విద్యారంగంపై పెడుతున్న వ్యయం కూడా తక్కువగా ఉందని ఐఎండీ సర్వేలో తేలింది. ఇందుకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా 63 దేశాలతో కూడిన వార్షిక లిస్టులో మన దేశం 59 వ స్థానంలో ఉందట. స్విట్జర్లాండ్ టాప్ (ఫస్ట్) ప్లేస్ లో ఉండగా.. డెన్మార్క్ 2, స్వీడన్ 3, ఆస్ట్రియా 4, లక్సెంబర్గ్ 5 , నార్వే 6, ఐస్ లాండ్ 7, ఫిన్లాండ్ 8, నెదర్లాండ్స్ 9, సింగపూర్ 10 స్థానాల్లో ఉన్నాయి. ఇన్వెస్ట్ మెంట్ డెవలప్ మెంట్,అప్పీల్, రెడీనెస్ (పెట్టుబడుల అభివృద్ది, సమస్యలపై తక్షణ స్పందన) వంటి కేటగిరీల్లో పర్ఫార్మెన్స్ ఆధారంగా ఈ రాంకింగ్స్ నిర్దేశించారు. బ్రిక్స్ దేశాలైన చైనా, రష్యా, సౌతాఫ్రికాలతో పోల్చితే ఇండియా వెనుకబడే ఉందట. ఈ దేశాల్లో చైనా 42 వ స్థానం, రష్యా 47, సౌతాఫ్రికా 50 స్థానాలు ఆక్రమించాయి.

భారతీయ ప్రజలు అంత తెలివితేటలు కలిగినవారు కారని, ఆర్ధిక మాంద్యంతో బాటు టాలెంట్ ను ఆకర్షించడంలో కూడా ఇండియా ‘ పక్క చూపులు ‘ చూస్తోందని ఈ సర్వే పేర్కొంది. ఈ దేశంలో ఒక్కో విద్యార్థికిగాను .. విద్యపై పెట్టే వ్యయం తక్కువగా ఉండడం, నాసిరకం విద్యా ప్రమాణాలు జీడీపీ వృద్దిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్విట్జర్లాండ్, సింగపూర్ లలోని ఐఎండీ బిజినెస్ స్కూల్ కు చెందిన సీనియర్ ఎకనమిస్ట్ జొస్ కెబల్లెరో జరిపిన అధ్యయనంలోని సారాంశమిది. ఇండియాలో .హెల్త్ సిస్టం, లేబర్ ఫోర్స్ వంటి వాటిలో మహిళల భాగస్వామ్యాన్ని గురించి కూడా జొస్ ప్రస్తావించారు. టాప్ టాలెంట్ హబ్ గా స్విట్జర్లాండ్ నిలిచిన అంశాన్ని ఈ రీసెర్చర్ మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పారు.

Latest Articles
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!