రాహుల్‌కు నడ్డా సవాల్.. దానిపై కనీసం రెండైనా చెప్పగలవా..?

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అనేక చోట్ల ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిలో అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ నేత రాహుల్ గాంధీ సీఏఏ గురించి ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ క్రమంలో రాహుల్‌ గాంధీపై మండిపడ్డారు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా. అంతేకాదు ఆయనకు సవాల్ కూడా విసిరారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై రాహుల్ గాంధీకి కనీస అవగాహన లేదని దుయ్యబట్టారు. ఆయన దాన్ని […]

రాహుల్‌కు నడ్డా సవాల్.. దానిపై కనీసం రెండైనా చెప్పగలవా..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 05, 2020 | 1:24 AM

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అనేక చోట్ల ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిలో అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ నేత రాహుల్ గాంధీ సీఏఏ గురించి ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ క్రమంలో రాహుల్‌ గాంధీపై మండిపడ్డారు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా. అంతేకాదు ఆయనకు సవాల్ కూడా విసిరారు.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై రాహుల్ గాంధీకి కనీస అవగాహన లేదని దుయ్యబట్టారు. ఆయన దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో కనీసం రెండు వాక్యాలైనా చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ఈ చట్టం గురించి రాహుల్‌ను కనీసం10 వాక్యాలు మాట్లాడమనండంటూ నడ్డా సవాల్ విసిరారు. అసలు సీఏఏను రాహుల్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కనీసం రెండు మాటల్లోనైనా చెప్పాలన్నారు. అసలు విషయానికి వస్తే.. ఆయనకు ఏమీ తెలియదని.. ప్రభుత్వంపై బురద చల్లేందుకే కాంగ్రెస్ నేతలు సీఏఏను వ్యతిరేకిస్తున్నారంటూ మండిపడ్డారు.

మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??
మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??
అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌‌కు బిగ్ షాక్.. లిక్కర్ కేసులో..
అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌‌కు బిగ్ షాక్.. లిక్కర్ కేసులో..
పండగ పూట విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచిపడి వ్యక్తి మృతి
పండగ పూట విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచిపడి వ్యక్తి మృతి
బీర్ల ప్రియులకు షాక్‌.. కింగ్‌ఫిషర్‌ షాకింగ్‌ డెసిషన్‌
బీర్ల ప్రియులకు షాక్‌.. కింగ్‌ఫిషర్‌ షాకింగ్‌ డెసిషన్‌
ప్రపంచ 25 బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకులు!
ప్రపంచ 25 బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకులు!
ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..  
ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..  
యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
ఈ బడ్జెట్‌లో ఇవి చౌకగా మారుతాయా..? మంత్రి నిర్మలమ్మ ప్లాన్‌ ఏంటి?
ఈ బడ్జెట్‌లో ఇవి చౌకగా మారుతాయా..? మంత్రి నిర్మలమ్మ ప్లాన్‌ ఏంటి?
గంగిరెద్దు కొమ్ములకు UPI స్కానర్.. చిల్లర లేదని తప్పించుకోలేరు..
గంగిరెద్దు కొమ్ములకు UPI స్కానర్.. చిల్లర లేదని తప్పించుకోలేరు..
విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కోపంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచి..
విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కోపంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచి..