మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. సోమవారం నుంచి వైన్స్‌ ఓపెన్‌..!

ఎట్టకేలకు మందుబాబులకు శుభవార్త అందింది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ మూడవ దశ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం మందుబాబుల కోసం సడలింపు అందించిన  విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం విక్రయాలు చేసుకోవచ్చంటూ పేర్కొన్న సంగతి తెలిసందే. అయితే దీనికి పలు కండిషన్లు కూడా పెట్టింది. ఏ జోన్‌లో అమ్మాలన్న దానిపై  నిర్దేశించదింది. ఈ క్రమంలో హిమాచల్‌ ప్రదేశ్ ప్రభుత్వం మద్యం ప్రియులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. లాక్‌డౌన్ మూడవ దశ ప్రారంభం కాబోతున్న […]

మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. సోమవారం నుంచి వైన్స్‌ ఓపెన్‌..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 02, 2020 | 7:28 PM

ఎట్టకేలకు మందుబాబులకు శుభవార్త అందింది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ మూడవ దశ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం మందుబాబుల కోసం సడలింపు అందించిన  విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం విక్రయాలు చేసుకోవచ్చంటూ పేర్కొన్న సంగతి తెలిసందే. అయితే దీనికి పలు కండిషన్లు కూడా పెట్టింది. ఏ జోన్‌లో అమ్మాలన్న దానిపై  నిర్దేశించదింది. ఈ క్రమంలో హిమాచల్‌ ప్రదేశ్ ప్రభుత్వం మద్యం ప్రియులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. లాక్‌డౌన్ మూడవ దశ ప్రారంభం కాబోతున్న రోజే మద్యం విక్రయాలకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. మే 4వ తేదీన సోమవారం నాటి నుంచి లిక్కర్ విక్రయాలకు అనుమతివ్వనుంది. శనివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హిమాచల్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ భరద్వాజ్ విలేకరులతో అన్నారు. అంతేకాదు. కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న క్రమంలో.. మార్చి 22 నుంచి మే 3వ తేదీ వరకు మద్యం విక్రయ దారుల నుంచి ఎలాంటి లైసెన్స్‌ ఫీజులను వసూలు చేయకూడదిని కూడా నిర్ణయించినట్లు తెలిపారు.

ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం