AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతు చట్టాలపై నిరసన, మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్

రైతు చట్టాలకు నిరసనగా గురువారం చండీగఢ్ లో జరగనున్న ప్రదర్శనకు హాజరయ్యేందుకు వఛ్చిన మాజీ కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ బాదల్ ను పోలీసులు అరెస్టు చేశారు. రైతుల వాణిని వినిపించడానికి వఛ్చిన తమను..

రైతు చట్టాలపై నిరసన, మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 01, 2020 | 10:37 PM

Share

రైతు చట్టాలకు నిరసనగా గురువారం చండీగఢ్ లో జరగనున్న ప్రదర్శనకు హాజరయ్యేందుకు వఛ్చిన మాజీ కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ బాదల్ ను పోలీసులు అరెస్టు చేశారు. రైతుల వాణిని వినిపించడానికి వఛ్చిన తమను అరెస్టు చేశారని, కానీ తమ నోళ్లను మూయించలేరని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అకాలీదళ్ గురువారం వేర్వేరుగా మూడు చోట్ల రైతు ర్యాలీలను నిర్వహించింది. ఎన్డీయే ప్రభుత్వపతనం ఖాయమని ఈ సందర్భంగా ప్రసంగించిన రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. వారితో హర్ సిమ్రత్ బాదల్ కూడా ఏకీభవించారు.

Follow Us
‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’.. తెగ సంబరపడుతున్న మగానుభావులు
‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’.. తెగ సంబరపడుతున్న మగానుభావులు
మ్యాచ్ మధ్యలో బాంబ్ పేల్చిన గంభీర్.. కోహ్లీతోపాటు రోహిత్ ఎమోషన్
మ్యాచ్ మధ్యలో బాంబ్ పేల్చిన గంభీర్.. కోహ్లీతోపాటు రోహిత్ ఎమోషన్
గానుగలో తీసిన కొబ్బరి నూనె.. రిఫైన్డ్ ఆయిల్ కంటే మంచిదా..?
గానుగలో తీసిన కొబ్బరి నూనె.. రిఫైన్డ్ ఆయిల్ కంటే మంచిదా..?
మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం..
మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం..
రక్తహీనతను చిటికెలో తగ్గించే నేచురల్ పొడి.. ఒక్క చెంచాడు చాలు..
రక్తహీనతను చిటికెలో తగ్గించే నేచురల్ పొడి.. ఒక్క చెంచాడు చాలు..
స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు..ఇద్దరు విద్యార్థులు మృతి
స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు..ఇద్దరు విద్యార్థులు మృతి
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..