Gold Rate Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు దేశ వ్యాప్తంగా ధరలు ఇలా ఉన్నాయి..
బుధవారంతో పోల్చుకుంటే ఇవాళ పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా బంగారం ధర డిసెంబర్ 30న 10 గ్రాముల పసిడి ధర

బుధవారంతో పోల్చుకుంటే ఇవాళ పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా బంగారం ధర డిసెంబర్ 30న 10 గ్రాముల పసిడి ధర 48,930 ఉండగా.. ఈరోజు (డిసెంబర్ 31న) రూ. 10 పెరిగి రూ.48,940 వరకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరలు..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,130 కాగా… 24 క్యారెట్ల బంగారం ధర 51, 430గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.46,710 ఉండగా… 24 క్యారెట్ల ధర 50,960గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర 48, 940, కాగా 24 క్యారెట్ల ధర 49,940. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 48,860 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 53,310గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల పసిడి ధర 46,710 ఉండగా.. 24 క్యారెట్ల ధర అంటే… 50,960గా ఉంది.




