AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌పై అమెరికా నిషేధం.. భారత్ రప్పించేందుకు మార్గం సుగమం!

భారతదేశ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడు అన్‌మోల్‌ బిష్ణోయ్‎ను అమెరికా బహిష్కరించింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అన్‌మోల్‌ బిష్ణోయ్‌ను భారత్‌కు రప్పించేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేయగా.. ఇప్పటికి ఫలించాయి. అన్‌మోల్‌ బిష్ణోయ్‌పై ఉన్న కేసులేంటి..?

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌పై అమెరికా నిషేధం.. భారత్ రప్పించేందుకు మార్గం సుగమం!
Anmol Bishnoi, Lawrance Bishnoi
Balaraju Goud
|

Updated on: Nov 19, 2025 | 6:58 AM

Share

భారతదేశ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడు అన్‌మోల్‌ బిష్ణోయ్‎ను అమెరికా బహిష్కరించింది. ఈ మేరకు యూఎస్ హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటన చేసింది. ట్రంప్ ప్రభుత్వం అన్‌మోల్ బిష్ణోయ్‌ను అధికారికంగా అమెరికా నుండి బహిష్కరించినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. అన్‌మోల్‎పై అమెరికా బహిష్కరణ వేటు వేయడంతో అతడిని భారతదేశానికి తీసుకొచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది.

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడైన అన్‌మోల్ బిష్ణోయ్‎ ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. తన సోదరుడు లారెన్స్ బిష్ణోయ్ జైల్లో ఉండటంతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కార్యకలాపాలను అన్‌మోల్ నడిపిస్తున్నాడు. ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ, పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసుల్లోనూ అన్‌మోల్ నిందితుడు. అలాగే.. బాలీవుడ్ స్టార్ట్ హీరో సల్మాన్ ఖాన్ ఇంట్లో జరిగిన కాల్పుల కేసులో కూడా అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో అన్‌మోల్ ఒకడు. అన్‌మోల్ బిష్ణోయ్‌పై ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది.

ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న అన్‌మోల్ అక్కడి నుంచే ఇండియాలో నేరాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. అతడిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ఏజెన్సీలు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో 2025, ఫిబ్రవరిలో అన్‌మోల్ అమెరికాలో అరెస్టు అయ్యాడు. యూఎస్ ఇమ్మిగ్రేషన్ విభాగం అతడిని పట్టుకుంది. ఇప్పుడు అన్‌మోల్‎పై అమెరికా దేశ బహిష్కరణ వేటు వేసింది. దీంతో అతడిని ఇండియా తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది. త్వరలోనే భారత ఏజెన్సీలు అన్మోల్‎ను ఇండియాకు తీసుకురానున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి..

700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత

రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!

చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ

లావణ్య త్రిపాఠికి ఇంత అందమైన అక్క ఉందా? ఫొటోస్ ఇదిగో

వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే..

మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు

తెల్లారితే నిశ్చితార్థం..షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు
తెల్లారితే నిశ్చితార్థం..షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం

విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య TVS మోపెడ్‌

పార్లమెంట్‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు.. లైవ్ వీడియో

తెలంగాణను పాలిస్తోంది రేవంత్ కాదు.. చంద్రబాబే

నీళ్లను ఏపీ దోచుకెళ్లాక ఇప్పుడు ధర్నా చేసి ఏం ప్రయోజనం

సోషల్ మీడియా డాక్టర్స్ తో పేషెంట్స్ కు ఉపయోగమేనా?