Gujarat Drug Bust: గుజరాత్‌లో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు.. 1,026 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్..

Gujarat Drug Bust: గుజరాత్ రాష్ట్రంలో మరోసారి భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. భరూచ్ ప్రాంతంలోని అంకలేశ్వర్‌లో డ్రగ్స్ రాకెట్‌ గుట్టును రట్టు చేశారు..

Gujarat Drug Bust: గుజరాత్‌లో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు.. 1,026 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్..
Gujarat
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 16, 2022 | 5:50 PM

Gujarat Drug Bust: గుజరాత్ రాష్ట్రంలో మరోసారి భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. భరూచ్ ప్రాంతంలోని అంకలేశ్వర్‌లో డ్రగ్స్ రాకెట్‌ గుట్టును రట్టు చేశారు ముంబై యాంటీ నార్కోటిక్ సెల్ పోలీసులు. దాదాపు 513 కేజీల డ్రగ్స్‌ ఈ సోదాల్లో పట్టుబడ్డాయి. దీని విలువ రూ.1,026 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇక డ్రగ్స్‌ను స్మగ్లింగ్‌ చేస్తున్న ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వాళ్లలో ఓ మహిళ కూడా ఉంది. కాగా, ఓ ఫ్యాక్టరీలో ఎండీ డ్రగ్స్ తయారు చేస్తున్నారని సమాచారం రావడంతో ముంబై యాంటీ నార్కోటిక్‌ సెల్ దాడి చేసింది. ఈ దాడుల్లో బస్తాల కొద్ది డ్రగ్స్ పట్టుబడ్డాయి. కాగా, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిపై కేసు నమోదు చేశారు. కాగా, గతంలోనూ గుజరాత్‌లో వేల కోట్ల విలువ చేసే భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?