Dense Fog Engulfs Delhi: దేశ రాజధాని ఢిల్లీని కప్పేసిన పొగమంచు… తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు, వాహనదారులు

ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతుంది. ఢిల్లీలో భారీగా పొగమంచు కురుస్తుంది. దీంతో కొద్ది దూరం కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి ఏర్పడింది. సోమవారం నుంచి చలి తీవ్రత తగ్గుముఖం పట్టె అవకాశం ఉందని వాతావరణ శాఖ...

Dense Fog Engulfs Delhi: దేశ రాజధాని ఢిల్లీని కప్పేసిన పొగమంచు... తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు, వాహనదారులు
Follow us

|

Updated on: Jan 17, 2021 | 10:47 AM

Dense Fog Engulfs Delhi: ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతుంది. ఢిల్లీలో భారీగా పొగమంచు కురుస్తుంది. దీంతో కొద్ది దూరం కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి ఏర్పడింది. సోమవారం నుంచి చలి తీవ్రత తగ్గుముఖం పట్టె అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశము ఉందని తెలిపారు. పొగమంచు తో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆదివారం ఉదయం నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌ వే, ఫిల్మ్ సిటీ రోడ్, ఎలివేటెడ్ రోడ్‌తో సహా పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

శనివారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6.6 డిగ్రీలు కాగా, గరిష్ఠంగా 19.1 డిగ్రీలు నమోదైంది. పొగమంచు కారణంగా పెద్ద సంఖ్యలో విమానాల రాకపోకలపై ప్రభావం చూపింది. సుమారు 20 విమానాలు రద్దు చేయగా.. 150 వరకు ఆలస్యమయ్యాయి. పలు రైళ్ల తో పాటు రాంచీ, లేహ్, శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, జైపూర్, చండీగఢ్‌, అహ్మదాబాద్‌, కోల్‌కతా విమాన రాకపోకలపై ప్రభావం చూపింది.

Also Read: ఆలయాలపై దాడుల నేపథ్యంలో శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి ఏపీ పర్యటన షురూ.. ఈ నెల 28 వరకు 5 జిల్లాల్లో యాత్ర

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో