AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Girl Murder: 22 సార్లు ప్రియురాల్ని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు.. చివరికి ఎలా దొరికాడంటే ?

ఢిల్లీలో ప్రియురాలిని 22 సార్లు కత్తితో పొడిచి చంపిన హంతకుడు సాహిల్ పోలీసులతకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ నిందితుడి ఆచూకి తెలుసుకునేందుకు పోలీసులకు ఓ ఫోన్‌కాల్ సహాయపడింది. సాక్షిని(16) ని హత్య చేసిన అనంతరం సాహిల్ వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.

Delhi Girl Murder: 22 సార్లు ప్రియురాల్ని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు.. చివరికి ఎలా దొరికాడంటే ?
Accused
Aravind B
|

Updated on: May 30, 2023 | 4:02 PM

Share

ఢిల్లీలో ప్రియురాలిని 22 సార్లు కత్తితో పొడిచి చంపిన హంతకుడు సాహిల్(20) పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ నిందితుడి ఆచూకి తెలుసుకునేందుకు పోలీసులకు ఓ ఫోన్‌కాల్ సహాయపడింది. సాక్షిని(16) ని హత్య చేసిన అనంతరం సాహిల్ వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. పోలీసుల కంట పడకుండా ఉండేందుకు అతను ఉత్తర్‎ప్రదేశ్‌లోని  బులంద్‌షహర్‌లో తన బంధువుల ఇంటికి బస్సులో వెళ్లాడు. అక్కడి నుంచి తన తండ్రికి ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు కాల్ ఆధారంగా లోకేషన్‎ను గుర్తించి నిందితుడ్నిఅరెస్టు చేశారు.

ఇక వివరాల్లోకి వెళ్తే శనివారం రోజున సాహిల్, సాక్షిల మధ్య గొడవ జరిగింది. ఆదివారం రోజున ఆమె తన స్నేహితురాలి కొడుకు పుట్టినరోజు వేడుకలు వెళ్తుండగా.. సాహిల్ కూడా ఆమె వెంట వచ్చాడు. మార్గమధ్యంలో నడిరోడ్డుపైనే ఆమెపై కత్తితో దాడిచేశాడు. ఏకంగా 22 సార్లు పొడిచాడు. ఆ తర్వాత నిర్జీవంగా పడి ఉన్న సాక్షి శరీరాన్ని సిమెంట్ దిమ్మతో కూడా కొట్టాడు. అయితే మృతురాలికి మూడేళ్ల నుంచి ఆ నిందితునితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కానీ సాక్షి అతడి నుంచి విడిపోవాలనుకోవడంతో ఈ విషయంలో ఇద్దరికి గొడవ చోటుచేసుకుంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించినట్లు సమాచారం. మరోవైపు తన కూతుర్ని హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష వేయాలని సాక్షి తల్లి డిమాండ్ చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..