Sujana Chowdary: బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి ఝలక్.. మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు..
బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఝలక్ ఇచ్చింది. సుజనా చౌదరీకి చెందిన మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపును నేషనల్ మెడికల్ కౌన్సిల్ రద్దు చేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది.
BJP MP Sujana Chowdary: బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఝలక్ ఇచ్చింది. సుజనా చౌదరీకి చెందిన మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపును నేషనల్ మెడికల్ కౌన్సిల్ రద్దు చేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. 2023 – 2024 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ నిలిపివేస్తున్నట్లు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మెడిసిటీ మెడికల్ కాలేజ్‌లో 2023-24 అడ్మిషన్లు నిలిపివేయాలని ఆదేశించింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..