సబ్‌జైలుకు దవీందర్‌సింగ్‌…

ఖాకీ ఉగ్రవాది, జమ్మూ డీఎస్పీ దవీందర్‌సింగ్‌ను హీరానగర్‌ సబ్‌జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు ఎన్ఐఏ కోర్ట్‌ జడ్జి. కోట్బాల్‌ వాల్‌ జైల్లో తాను అరెస్ట్‌ చేసిన నిందితులు ఖైదీలుగా ఉన్నారని..వారి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కోర్టుకు విన్నవించుకున్నారు. దవీందర్‌ అభ్యర్థన మేరకు అతన్ని హీరానగర్‌ సబ్‌జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. పదిరోజుల పాటు జమ్మూకశ్మీర్ పోలీసుల అదుపులో ఉన్న దవీందర్‌ను 15రోజుల పాటు ఎన్‌ఐఏ కస్టడీకిచ్చారు. అనంతరం అతన్ని జైలుకు రిమాండ్ చేశారు. […]

సబ్‌జైలుకు దవీందర్‌సింగ్‌...
Follow us
Anil kumar poka

| Edited By: Srinu

Updated on: Feb 07, 2020 | 7:21 PM

ఖాకీ ఉగ్రవాది, జమ్మూ డీఎస్పీ దవీందర్‌సింగ్‌ను హీరానగర్‌ సబ్‌జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు ఎన్ఐఏ కోర్ట్‌ జడ్జి. కోట్బాల్‌ వాల్‌ జైల్లో తాను అరెస్ట్‌ చేసిన నిందితులు ఖైదీలుగా ఉన్నారని..వారి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కోర్టుకు విన్నవించుకున్నారు. దవీందర్‌ అభ్యర్థన మేరకు అతన్ని హీరానగర్‌ సబ్‌జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.

పదిరోజుల పాటు జమ్మూకశ్మీర్ పోలీసుల అదుపులో ఉన్న దవీందర్‌ను 15రోజుల పాటు ఎన్‌ఐఏ కస్టడీకిచ్చారు. అనంతరం అతన్ని జైలుకు రిమాండ్ చేశారు. దవీందర్ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదులకు సహకారం అందించాడని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దవీందర్‌ తొలగించిన వాట్సాప్ ఛాటింగులను సేకరించేందుకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంకు పంపించారు ఎన్ఐఏ అధికారులు.

ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..