AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

viral video: చిన్నారి డ్యాన్స్ సూపర్.. కానీ చివరికి అలా జరగడంతో.. నెట్టింట్లో వీడియో వైరల్

సాదరణంగా పెద్దలు చేసే పనిని పిల్లలు అనుసరిస్తారన్న విషయం తెలిసిందే. తమ తల్లిదండ్రులు చేసిన పనిని చూసి పిల్లలు కూడా అలా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు.

viral video: చిన్నారి డ్యాన్స్ సూపర్.. కానీ చివరికి అలా జరగడంతో.. నెట్టింట్లో వీడియో వైరల్
Rajitha Chanti
|

Updated on: Dec 22, 2020 | 5:43 PM

Share

సాదరణంగా పెద్దలు చేసే పనిని పిల్లలు అనుసరిస్తారన్న విషయం తెలిసిందే. తమ తల్లిదండ్రులు చేసిన పనిని చూసి పిల్లలు కూడా అలా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఒక్కోసారి వాళ్ళు అలా చేయడం నవ్వించినా.. కొన్ని సార్లు ఆశ్చర్యానికి గురిచేస్తాయి కూడా. అయితే ప్రస్తుతం ఓ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది. అందులో టీవీలో వస్తున్న పాటకు అనుగుణంగా ఆ చిన్నారి డ్యాన్స్ చేస్తూ చివరికి చేసిన పనికి ఆందరు షాక్ తిన్నారు.

ఈ వీడియోలో ఓ చిన్నారి ప్రభుదేవా నటించిన లక్ష్మి సినిమాలోని పాటను చూస్తూ డ్యాన్స్ చేసింది. అయితే అందులోని పాప ఎలా అయితే డ్యాన్స్ చేసిందో అలానే చేయడానికి ట్రై చేసింది. కాగా అందులో భాగంగా ఆ పాప బస్సులోని హ్యండిల్ పట్టుకొని జంప్ చేసింది. దీంతో ఈ చిన్నారి కూడా అలా చేయడానికి ట్రై చేసింది. కానీ తన చుట్టు పక్కల ఏమి కనిపించకపోవడంతో ఎదురుగా ఉన్న టీవీనే పట్టుకొని జంప్ చేసింది. ఇంకేముందు ఎన్నో వేలు పెట్టి కొన్న టీవీ కిందపడి ముక్కలైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ చిన్నారి పాటను చూస్తూ అందులో వచ్చినట్లు అనుకరించడం చూసి చాలా మంది ముచ్చటపడుతున్నారు. తెలివైన పాప, ట్విస్ట్ అదిరింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us
కుజ, బుధుల యుతి.. ఇక ఆ రాశుల వారికి ప్రశాంత జీవనం పక్కా..!
కుజ, బుధుల యుతి.. ఇక ఆ రాశుల వారికి ప్రశాంత జీవనం పక్కా..!
ఎవర్రా మీరంతా.. ఆ లిస్ట్ నుంచి కోహ్లీ, రోహిత్‌లనే తీసిపడేశారుగా.!
ఎవర్రా మీరంతా.. ఆ లిస్ట్ నుంచి కోహ్లీ, రోహిత్‌లనే తీసిపడేశారుగా.!
అధిక వడ్డీ ఇచ్చే ఈ SCS స్కీమ్‌ గురించి తెలుసా?
అధిక వడ్డీ ఇచ్చే ఈ SCS స్కీమ్‌ గురించి తెలుసా?
రణ్‌బీర్‌ వర్సెస్‌ రణ్‌వీర్‌.. బాలీవుడ్‌లో బెస్ట్ ఎవరు
రణ్‌బీర్‌ వర్సెస్‌ రణ్‌వీర్‌.. బాలీవుడ్‌లో బెస్ట్ ఎవరు
హమ్మయ్య.. ఇక వారికి జీవిత భాగస్వామితో సమస్యలు ఫసక్..!
హమ్మయ్య.. ఇక వారికి జీవిత భాగస్వామితో సమస్యలు ఫసక్..!
10 కోట్లతో 75 కోట్లు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్
10 కోట్లతో 75 కోట్లు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్
పెద్దితో వారణాసి.. గట్టిగా వైరల్‌ అవుతున్న పెద్ది స్పెషల్‌ సాంగ్‌
పెద్దితో వారణాసి.. గట్టిగా వైరల్‌ అవుతున్న పెద్ది స్పెషల్‌ సాంగ్‌
ప్రధాని మోదీ హత్యకు కుట్ర.. ముగ్గురు అరెస్టు!
ప్రధాని మోదీ హత్యకు కుట్ర.. ముగ్గురు అరెస్టు!
ఈ బియ్యంతో వండిన అన్నం విషంతో సమానం.. తింటే, డేంజర్లో పడ్డట్టే
ఈ బియ్యంతో వండిన అన్నం విషంతో సమానం.. తింటే, డేంజర్లో పడ్డట్టే
ఎంతకు తెగించార్రా.. విద్యార్ధులకు JEE Main నకిలీ అడ్మిట్ కార్డులు
ఎంతకు తెగించార్రా.. విద్యార్ధులకు JEE Main నకిలీ అడ్మిట్ కార్డులు