Congress Working Committee: కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో మరో నలుగురికి చోటు.. ఏఐసీసీ శాశ్వత ఆహ్వానితుడిగా సుబ్బిరామిరెడ్డి

Congress Working Committee: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో మరో నలుగురికి చోటు కల్పించారు..

Congress Working Committee: కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో మరో నలుగురికి చోటు.. ఏఐసీసీ శాశ్వత ఆహ్వానితుడిగా సుబ్బిరామిరెడ్డి
Follow us
Subhash Goud

|

Updated on: Jun 23, 2022 | 12:53 PM

Congress Working Committee: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో మరో నలుగురికి చోటు కల్పించారు. వారిలో కుమారి సెల్జా, అభిషేక్ మను సింఘ్వీలకు అవకాశం ఇవ్వగా, ఇక శాశ్వత ఆహ్వానితుడిగా టీ.సుబ్బిరామిరెడ్డికి చోటు దక్కింది. అలాగే ప్రత్యేక ఆహ్వానితుడిగా అజయ్ కుమార్ లల్లూను నియమిస్తూ ఏఐసీసీ ఒక ప్రకనట విడుదల చేసింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదం తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకనట విడుదల చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే

పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..

ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే

ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు