Indian Railways: రైల్వే ప్రయాణికులకు గమనిక.. 210 రైళ్లు రద్దు.. ఏయే ట్రైన్స్ అంటే..!

Indian Railways: భారతీయ రైల్వే ప్రపంచంలోని అతిపెద్ద వ్యవస్థలో రైల్వే ఒకటి. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేస్తుంటాయి..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గమనిక.. 210 రైళ్లు రద్దు.. ఏయే ట్రైన్స్ అంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Jun 23, 2022 | 9:56 AM

Indian Railways: భారతీయ రైల్వే ప్రపంచంలోని అతిపెద్ద వ్యవస్థలో రైల్వే ఒకటి. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేస్తుంటాయి. తక్కువ ఛార్జీలతో ఉండే రైలు ప్రయాణాన్ని సామాన్యులు సైతం ప్రయాణిస్తుంటారు. అయితే వివిధ కారణాల వల్ల కొన్ని రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తాజాగా బుధవారం పలు రైళ్లను రద్దు చేస్తే మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తోంది రైల్వే శాఖ. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే రైలు ప్రయాణం చేసేవారు ముందస్తుగా రైళ్ల షెడ్యూల్‌ను తెలుసుకోవడం మంచిది. కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా రైల్వేస్టేషన్‌లలో యువత పెద్ద ఎత్తున బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రైళ్ల సమయ వేళల్లో మార్పులు జరిగాయి. దీంతో కొన్ని రైళ్లను కొంతకాలం రద్దు చేయడం, సమయ వేళల్లో మార్పులు చేయడం జరిగింది. అలాగే పలుచోట్ల వరదల కారణంగా రైళ్లను రద్దు చేయాలని నిర్ణయించింది రైల్వే శాఖ.

రద్దు, రీషెడ్యూల్ చేయబడిన రైళ్ల జాబితా:

రద్దు చేయబడిన రైళ్ల జాబితాను తనిఖీ చేయడానికి, ముందుగా వెబ్‌సైట్‌ను సందర్శించండి. అసాధారణమైన రైళ్లు ఆప్షన్‌ను ఎంచుకోవాలి. రద్దు చేయబడిన, రీషెడ్యూల్ చేయబడిన, దారి మళ్లించిన రైళ్ల జాబితాపై క్లిక్ చేయండి. ఇలా ముందస్తుగానే రైళ్ల జాబితాను తనిఖీ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లేకపోతే రైల్వే స్టేషన్‌కు వచ్చిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ రోజు మొత్తం 210 రైళ్లను రద్దు చేసింది రైల్వేశాఖ. మొత్తం 4 రైళ్లను రీషెడ్యూల్ చేయాలని రైల్వే నిర్ణయించింది. ఇందులో రైలు నంబర్లు 04133, 05264, 12836, 13054 ఉన్నాయి. అదే సమయంలో ఈరోజు మొత్తం 13 రైళ్లను దారి మళ్లించాలని నిర్ణయించారు రైల్వే అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రిసార్ట్స్‌లో ఎస్ఐ ఆత్మహత్య.. తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని
రిసార్ట్స్‌లో ఎస్ఐ ఆత్మహత్య.. తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని
మార్గశిర మాసం ప్రారంభం.. గీతా జయంతి సహా విశిష్ట పండగలు ఏమిటంటే..
మార్గశిర మాసం ప్రారంభం.. గీతా జయంతి సహా విశిష్ట పండగలు ఏమిటంటే..
నేను మాట మీద నిలబడే వ్యక్తిని..
నేను మాట మీద నిలబడే వ్యక్తిని..
ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తిన మంత్రి..నిమిషాల్లో ట్రాఫిక్ క్లియర్
ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తిన మంత్రి..నిమిషాల్లో ట్రాఫిక్ క్లియర్
వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా..? వామ్మో.. ఈ సమస్యలుంటే..
వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా..? వామ్మో.. ఈ సమస్యలుంటే..
ఆ సినిమా హిట్ అయ్యిందంటే నా పాట వల్లే..
ఆ సినిమా హిట్ అయ్యిందంటే నా పాట వల్లే..
పైకి చూస్తే డ్రై ఫ్రూట్ డబ్బాలు.. తీరా లోపల చెక్ చేయగా
పైకి చూస్తే డ్రై ఫ్రూట్ డబ్బాలు.. తీరా లోపల చెక్ చేయగా
యాత్రల పేరుతో నయా దందా.. ఆకర్షణీయమైన ప్యాకేజీలకు ఆకర్షితులయ్యారో
యాత్రల పేరుతో నయా దందా.. ఆకర్షణీయమైన ప్యాకేజీలకు ఆకర్షితులయ్యారో
ఒకే రోజు 2 పరీక్షలు.. గ్రూప్‌ 2 వాయిదా కోరుతూ హైకోర్టులో పిటీషన్
ఒకే రోజు 2 పరీక్షలు.. గ్రూప్‌ 2 వాయిదా కోరుతూ హైకోర్టులో పిటీషన్
పశువులు మేపుతుండగా కనిపించిన అదో మాదిరి ఆకారం.. ఏంటని చూడగా
పశువులు మేపుతుండగా కనిపించిన అదో మాదిరి ఆకారం.. ఏంటని చూడగా
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర